Viral Video: న‌గ్నంగా విమానాశ్ర‌యంలో మ‌హిళ‌...!

ఆ వీడియో లో ఆమె సెక్యూరిటీ గార్డులపై అరుస్తూ బూతులు తిడుతూ ..గాలిలోకి నీళ్లు చల్లుతూ నృత్యం చేసింది.


Published Mar 27, 2025 04:27:00 PM
postImages/2025-03-27/1743073258_VirlVideo1024x576.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : టెక్సాస్ లో డల్లాస్ ఫోర్ట్ వర్త్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ఓ మహిళ  ఒంటిపై నూలుపోగు కూడా లేకుండా వింతగా ప్రవర్తిస్తూ భీభత్సం సృష్టించింది. ఆమెను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని కొరకడంతో పాటు ఇద్దరు ఎయిర్ పోర్టు లో వర్క్ చేసేవారిని పెన్సిల్ తో పొడిచింది. మార్చి 14 న సమంతా పాల్మా అనే మహిళ ఇలా దాదాపు 40 నిమిషాల పాటు భీభత్సం సృష్టించింది. 


మార్చి 14న సమంతా పాల్మా అనే మహిళ ఇలా కొద్ది సేపు విమానాశ్రయంలో తన వింత ప్రవర్తనతో అందరినీ పరుగులు పెట్టించింది. ఆ వీడియో లో ఆమె సెక్యూరిటీ గార్డులపై అరుస్తూ బూతులు తిడుతూ ..గాలిలోకి నీళ్లు చల్లుతూ నృత్యం చేసింది. తనను తాను వీనస్ దేవతగా చెబుతూ పాల్మా విమానాశ్రయంలో ఆమెను అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఒక రెస్టారెంట్ మేనేజర్ ను పెన్సిల్ తో తల , ముఖంపై పొడించింది. దీంతో అతని తీవ్రగాయాలయ్యాయి. అనంత‌రం ఆమెను మానసిక ఆరోగ్య సంరక్షణ కేంద్రానికి త‌ర‌లించారు. ఆమెను చూస్తే ఆమె మానసిక ప్రవర్తన బాలేదని తెలిపారు.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu america airport

Related Articles