trains : ఆంధ్రా ..విశాఖ రూట్లో ట్రైన్స్ అన్నీ రద్దు ..ఎప్పటి వరకు ?

అందుకే ఈ రూట్లో మరమ్మత్తులు చేయించడానికి రైల్వే ఫిక్స్ అయ్యింది. సెప్టెంరబ్ 1 వ తారీఖు వరకు ఈ రూట్లో రైళ్లు నడవనని తెలిపింది.


Published Aug 02, 2024 03:25:32 AM
postImages/2024-08-02/1722587096_train.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: దేశ వ్యాప్తంగా రైల్వే భద్రతాపరమైన పనులు మొదలుపెట్టింది. గతేడడాది ఒడిస్సాలో బాలసోర్ దగ్గర కోరమండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురైంది. అప్పటి నుంచి మరే ప్రాంతాల్లోను ఇలాంటి ప్రమాదాలకు తావులేకుండా ...రైల్వే అలర్ట్ అయ్యింది.  అన్ని రాష్ట్రాల్లోను మరమ్మత్తులు చేస్తుంది. 


అందుకే ఈ రూట్లో మరమ్మత్తులు చేయించడానికి రైల్వే ఫిక్స్ అయ్యింది. సెప్టెంరబ్ 1 వ తారీఖు వరకు ఈ రూట్లో రైళ్లు నడవనని తెలిపింది. ముఖ్యంగా విజయవాడ, హైదరాబాద్, గుంతకల్లు డివిజన్ల పరిధిలో ఆగస్టు 5 నుంచి 12వ తేదీ వరకు రద్దయిన రైళ్ల వివరాలు ఈ ఏడాది చివరలో సరికొత్త రైలును పట్టాలెక్కించబోతున్న రైల్వే షాలిమార్‌-హైదరాబాద్‌ (18045) పూరీ-ఓఖా (20819) ఓఖా-పూరీ (20820) నిజాముద్దీన్‌- విశాఖపట్నం(12804) ఛత్రపతి శివాజీ టెర్మినల్‌-భువనేశ్వర్‌ (11019) నర్సాపూర్‌-నాగర్‌సోల్‌ (12787) నాగర్‌సోల్‌-నర్సాపూర్‌ (12788) మచిలీపట్నం-బీదర్‌ (12749) బీదర్‌-మచిలీపట్నం (12750) Advertisement హైదరాబాద్‌-షాలిమార్‌ (18046) షిర్డీ సాయినగర్‌-కాకినాడ పోర్టు (17205) కాకినాడ పోర్ట్‌-షిర్డీ సాయినగర్‌ (17206) భువనేశ్వర్‌ -ఛత్రపతి శివాజీ టెర్మినల్‌ (11020) యశ్వంత్‌పూర్‌-టాటా (18112) టాటా-యశ్వంత్‌పూర్‌ (18111) హైదరాబాద్‌-తాంబరం (12760) ఏపీలో అక్కడ హాల్టింగ్.. శుభవార్త చెప్పిన వందేభారత్ రైలు!! గుంతకల్‌-బీదర్‌ (07671) ఆగస్టు 1-31 వరకు, కాచిగూడ-గుంతకల్‌ (07670) ఆగస్టు 2-సెప్టెంబర్‌ 1 కాచిగూడ-రాయచూర్‌ (17693) ఆగస్టు 1-31 వరకు రద్దయ్యాయి.


 కొన్ని నెలలుగా విజయవాడ, హైదరాబాద్, సికింద్రాబాద్ రైల్వే డివిజన్లలో మరమ్మతు పనులు జరుగుతుండటంతో తీవ్రస్థాయిలో రైళ్లు రద్దవుతున్నాయి. ప్రయాణికులు చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని మెయిన్ రైళ్లు క్యాన్సిల్ చెయ్యాలంటే రైల్వే మరలా ఆలోచన చేస్తుంది . జన్మభూమి ఎక్స్ ప్రెస్ ను రద్దు చేశారు ...విమర్శలు భరించలేక తిరిగి ప్రారంభించారు.
 

newsline-whatsapp-channel
Tags : andhrapradesh newslinetelugu train

Related Articles