Nandamuri Mokshagna: నందమూరి మోక్షజ్ఞ న్యూలుక్ కు ఫ్యాన్స్ ఫిదా !

'సింబా ఈజ్ కమింగ్' అనే హ్యాష్ ట్యాగ్ ను జత చేశారు. దీంతో ఫుల్ యాక్షన్ ఫిల్మ్ అయ్యి ఉంటుందని అంచనాలున్నాయి.


Published Nov 29, 2024 01:48:00 PM
postImages/2024-11-29/1732868389_images2.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ న్యూలుక్ కు సంబంధించిన మరో ఫొటోను సోషల్ మీడియా లో షేర్ చేశారు. యాక్షన్ సినిమా ప్లాన్ చేస్తున్నారేమో అంటూ కామెంట్లు పెడుతున్నారు బాలయ్య ఫ్యాన్స్  అంతేకాదు 'యాక్షన్ కోసం సిద్ధమా?' అని ప్రశాంత్ వర్మ కూడా తన పోస్టులో పేర్కొన్నారు. 'సింబా ఈజ్ కమింగ్' అనే హ్యాష్ ట్యాగ్ ను జత చేశారు. దీంతో ఫుల్ యాక్షన్ ఫిల్మ్ అయ్యి ఉంటుందని అంచనాలున్నాయి.


మోక్షజ్ఞ న్యూలుక్ పై నందమూరి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లెజెండ్ ప్రొడక్షన్స్ తో కలిసి ఎస్ఎల్వీ సినిమాస్ పతాకంపై చెరుకూరి  సమర్పిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పట్టాలెక్కనుంది. ఈ చిత్రంపై అప్పుడే ఎన్నో అంచనాలు నెలకొన్నాయి.


మోక్షమొదట కాస్త బొద్దుగా ఉన్నా...యాక్టింగ్ కెరియర్ మొదలు పెట్టే టైకి ఇప్పుడు స్మార్ట్ గా తయారయ్యాడు. బాలయ్య ఫ్యాన్స్ అంతా...మోక్ష మొదటి సినిమా కోసం వెియట్ చేస్తున్నారు. 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu balakrishna mokshagna nandamuri-family

Related Articles