Neelimaben Parekh: కన్నుమూసిన మహాత్మాగాంధీ మునిమనవరాలు !

ఆమె తన జీవితాన్ని " వ్యారా"  సేవ కు అంకితం చేశారు.  జీవితం మొత్తం మహిళా సంక్షేమం మానవ సంక్షేమం కోసం పనిచేశారు. 


Published Apr 02, 2025 10:45:00 AM
postImages/2025-04-02/1743570982_280810094252a33e9ea74b.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: మహాత్మాగాంధీ మునిమనవరాలు నీలమ్ బెన్ పరీఖ్ కన్నుమూశారు. ఆమె వయసు 93 సంవత్సరాలు . మహాత్మాగాందీ కుమారుడు హరిదాస్ గాంధీ మనవరాలి కుమార్తె అయిన నీలమ్ బెన్ నిన్న గుజరాత్ లోని నవ్ సిరిలో తుదిశ్వాస విడిచారు. నీలమ్ బెన్ నవ్ సిరిలో కుమారుడు డాక్టర్ సమీర్ పరీఖ్ వద్ద ఉంటున్నారు. ఈ ఉదయం 8 గంటలకు ఆమె అంత్యక్రియలు నిర్వహించారు.నీలమ్ బెన్ మహాత్మాగాంధీ బాటలోనే నడిచారు. ఆమె తన జీవితాన్ని " వ్యారా"  సేవ కు అంకితం చేశారు.  జీవితం మొత్తం మహిళా సంక్షేమం మానవ సంక్షేమం కోసం పనిచేశారు. 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu daughter died

Related Articles