బాహుబలి రికార్డును తిరిగి మన తెలుగు వారే క్రాస్ చెయ్యడం చాలా హ్యాపీ గా అంటున్నారు నెటిజన్లు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప-2 సినిమా ఇప్పుడు బాహుబలి రికార్డును బ్రేక్ చేసింది. జస్ట్ 32 రోజుల్లో 1831 కోట్లు కలక్ట్ చేసింది. ఈ మూవీ కలక్షన్లు పుష్ప ను కూడా క్రాస్ చేసేశాయి. ప్రభాస్ హీరో గా రాజమౌళి డైరక్షన్ లో వచ్చిన బాహుబలి సినిమా 1810 కోట్లు కలక్ట్ చేసింది. బాహుబలి రికార్డును తిరిగి మన తెలుగు వారే క్రాస్ చెయ్యడం చాలా హ్యాపీ గా అంటున్నారు నెటిజన్లు. కానీ అసలు తగ్గేదేలే అనే విధంగా డిసెంబర్ 5 విడుదలయ్యింది.
సౌత్ కంటే నార్త్ లో 800 కోట్లకు పైగా వసూల్ చేసిన పుష్ప 2 సినిమా ఇప్పుడు బాహుబలిని కేస్ చేసి 2000 కోట్ల మార్క్ వైపుగా వెళ్తుంది. ఇండియాలో ఇప్పటి వరకు 2000 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాగా దంగల్ ఒక్కటే ఉంది. ఇప్పుడు పుష్ప టార్గెట్ నేషనల్ కాదు ఇంటర్ నేషనల్ . ఇప్పుడు టార్గెట్ దంగల్ కలక్షన్లను టార్గెట్ చెయ్యాలి.