అక్కడ దగ్గర్లో ఉన్న స్కూల్ పిల్లలతో తన పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకుంది.ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: టాలీవుడ్ బబ్లీ బ్యూటీ రాశీ ఖన్నా హ్యాపీ బర్త్ డే ఈ రోజు. తన బర్త్ డే ను వారణాసి లో తన అమ్మనాన్నతో కలిసి చేసుకుంది. అంతే కాదు అక్కడ దగ్గర్లో ఉన్న స్కూల్ పిల్లలతో తన పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకుంది.ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.
గత కొన్ని రోజులుగా టాలీవుడ్ లో పెద్దగా కనిపించిన రాశీ ఖన్నా ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీ బిజీగా ఉంటోంది. సినిమాలు, వెబ్ సిరీసుల్లో నటిస్తూ అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉంటే తన ఫ్యాన్స్ అయితే ఆమెకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు.
ఇక కాశీలో హోమం కూడా జరిపించుకున్నారు రాశీ ఖన్నా. ఈ వీడియోలను, ఫోటోలను షేర్ చెయ్యగా అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. చాలా నార్మల్ వైట్ కలర్ కుర్తీ , ప్యాంట్ ఓ మల్టీ కలర్ దుప్పట్టాతో చాలా సింపుల్ గా చేసుకున్నారు.