roja : పొట్టి గౌను లో యూరప్ ట్రిప్ కు వెళ్లిన మాజీ మంత్రి రోజా

యూరప్ ట్రిప్ కంటే ముందు రోజా వేసుకున్న డ్రెస్ పై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. 


Published Aug 07, 2024 01:19:00 PM
postImages/2024-08-07/1723017106_Screenshot20240807131536.png

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఏపీ లో వైసీపీ ఓటమి తర్వాత నగరి నుంచి ప్రాతినిథ్యం వహించిన మాజీ మంత్రి రోజా ..ఎక్కడా కనిపించలేదు. పార్టీ ఓటమి ని భరించలేక యూరప్ ట్రిప్ లో పొట్టి పొట్టి డ్రెస్సుల్లో యూరప్ ట్రిప్ ను ఎంజాయ్ చేస్తుంది. ఎవ్వరిని లెక్కచేయకపోవడం..తను అనుకున్నదే నిజం అని నమ్మడం వల్లే తను ఓటమి పాలయ్యిందనేది ...ఫ్యాన్స్ అభిప్రాయం.


ఎన్నికలు ముగిసిన తర్వాత..రోజా గొంతు మూగబోయింది. అయితే పదవికే కాని ప్రజలకు సేవ చేసే ఉద్దేశ్యం లేదా అంటున్నారు ప్రజలు. ఎన్నికల రిజల్ట్ వచ్చి ఓడిపోయామన్నాక కనీసం జనం కోసం ఒక్కసారి కూడా ఆలోచించలేదు. కాని ట్రిప్స్ మాత్రం వెళ్తుందంటు కమెంట్లు చేశారు. యూరప్ ట్రిప్ కంటే ముందు రోజా వేసుకున్న డ్రెస్ పై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. 


వైట్ అండ్ పింక్ కాంభినేషన్ లో చిట్టి పొట్టి ఫ్రాంంక్ లో రోడ్డుపై నడుస్తూ ఫ్యామిలీతో కనిపించారు రోజా.  అయితే నెటిజన్లు తన డ్రెస్సింగ్ పై కామెంట్లు చేస్తున్నారు.ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. రోజా వాలకం చూస్తే తను సినిమాలపై వెళ్తుందని సీరియస్ రాజకీయాలకు దూరమైపోతారని అంటున్నారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu roja socialmedia

Related Articles