ఇప్పుడుడు బంగారం ధర 97,420 కి చేరింది. 10 గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.89,200 ధర నడుస్తుంది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : బంగారం , వెండి ధరలు భారీగా పెరిగాయి. బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం 10 గ్రాముల 24 క్యారట్ల గోల్డ్ పై రూ.2400 పెరిగి..అందరికి షాక్ ఇచ్చింది. 22 క్యారట్ల బంగారంపై రూ. 2200 పెరిగింది. మరోవైపు వెండి ధర కిలోకు 3వేలు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్ లోనూ గోల్డ్ రేటు భారీగా పెరిగింది. ఇప్పుడుడు బంగారం ధర 97,420 కి చేరింది. 10 గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.89,200 ధర నడుస్తుంది.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర భారీగా పెరిగింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,11,000 వద్దకు చేరింది. ఢిల్లీ , ముంబయి , బెంగుళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ. .1,00,000 కు చేరింది. బెంగుళూరు , కలకత్తా , ముంబయి లో వెండిధర 96వేల 400 కి లభిస్తుంది.