శుక్రవారం నాటికి రూ.300 తగ్గి రూ.98,740కు చేరుకుంది. గురువారం కిలో వెండి ధర రూ.1,01,398 ఉండగా, శుక్రవారం నాటికి రూ.708 తగ్గి రూ.1,00,690కు చేరుకుంది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : బంగారం ధర భారీగా తగ్గింది. 10 గ్రాముల బంగారం 24 క్యారట్ల బంగారంపై రూ. 380 తగ్గగా 22 క్యారట్ల బంగారం పై రూ. 350తగ్గింది. మరో వైపు వెండి ధర తగ్గింది. కిలో వెండిపై రూ. వెయ్యి తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్ లో ఔన్స్ గోల్డ్ 23 డాలర్లు పెరిగి 3,320 డాలర్ల పెద్ద ట్రేడవుతుంది.గురువారం 10 గ్రాముల బంగారం ధర రూ.99,040 ఉండగా, శుక్రవారం నాటికి రూ.300 తగ్గి రూ.98,740కు చేరుకుంది. గురువారం కిలో వెండి ధర రూ.1,01,398 ఉండగా, శుక్రవారం నాటికి రూ.708 తగ్గి రూ.1,00,690కు చేరుకుంది.
* తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్ , విజయవాడ, విశాఖపట్టణంతో పాటు చాలా ప్రాంతాల్లో బంగారం ధర రూ.380 తగ్గింది.
*హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.89,400 కాగా.. 24 క్యారట్ల ధర రూ.97,530కి చేరింది.
* హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర తగ్గింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,11,000 వద్దకు చేరింది.