ఛీ. ఛీ..విశ్వక్ సేన్ తో నటించనంటున్న హీరోయిన్.!

ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ప్రత్యేకమైన సినిమాలతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు విశ్వక్ సేన్. ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్ది కాలంలోనే మంచి హీరోగా గుర్తింపు పొందారు.అలాంటి విశ్వక్ సేన్ తో వరుసగా మూడు సినిమాల్లో ఈ  నటించింది నివేత పెతురాజ్. దీంతో విశ్వక్ సేన్ మరియు ఈమె మధ్య ఏదో నడుస్తుందని అనేక వార్తలు వినిపిస్తున్నాయి. ఈమె తాజాగా పరువు అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఈ వెబ్ సిరీస్ మంచి టాక్ తో దూసుకుపోతోంది. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో పాల్గొన్న నివేతకు  ఊహించని ప్రశ్న రిపోర్టర్స్ నుంచి ఎదురయింది.  విశ్వక్ తో మరో సినిమా ఎప్పుడు చేస్తారని ప్రశ్నించగా..  నేను ఇక విశ్వక్ తో సినిమాలు చేయనని చెప్పింది. ఆయనతో చేయాలంటేనే భయం వేస్తోంది అనే విధంగా మాట్లాడింది.


Published Jun 25, 2024 08:43:18 PM
postImages/2024-06-25/1719328398_nivetha.jpg

న్యూస్ లైన్ డెస్క్: ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ప్రత్యేకమైన సినిమాలతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు విశ్వక్ సేన్. ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్ది కాలంలోనే మంచి హీరోగా గుర్తింపు పొందారు. విభిన్నమైన సినిమా కథలను ఎంచుకుంటూ వరుస హిట్లను అందుకుంటున్నారు ఈయన.  అలాంటి విశ్వక్ సేన్ తో వరుసగా మూడు సినిమాల్లో ఈ హీరోయిన్ నటించింది. దీంతో విశ్వక్ సేన్ మరియు ఈమె మధ్య ఏదో నడుస్తుందని అనేక వార్తలు వినిపిస్తున్నాయి.

 ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరయ్యా అంటే నివేత పెతురాజ్. ఈమె ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొద్ది కాలంలోనే మంచి గుర్తింపు పొందింది.  ఈమె విశ్వక్ తో దాస్ కా దమ్కి, పాగల్,  భూ సినిమాల్లో నటించింది. కేవలం టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్,కన్నడ, చిత్రాల్లో కూడా నటిస్తోంది. అయితే ఈమె వరుసగా విశ్వక్ తో మూడు చిత్రాలు నటించడంతో వీరి మధ్య ప్రేమ యానం నడుస్తుందని అనేక వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే తరుణంలో నివేత ఫేతురాజ్  తాజాగా పరువు అనే వెబ్ సిరీస్ లో నటించింది.

ఈ సినిమా కూడా మంచి టాక్ తో దూసుకుపోతోంది. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో పాల్గొన్న నివేతకు  ఊహించని ప్రశ్న రిపోర్టర్స్ నుంచి ఎదురయింది.  విశ్వక్ తో మరో సినిమా ఎప్పుడు చేస్తారని ప్రశ్నించగా..  నేను ఇక విశ్వక్ తో సినిమాలు చేయనని చెప్పింది. ఆయనతో చేయాలంటేనే భయం వేస్తోంది అనే విధంగా మాట్లాడింది. అంటే నివేత ఈ కామెంట్స్ చేయడానికి ప్రధాన కారణం వీరి మధ్య ఏదో ప్రేమ ఉందని వార్తలు వినిపించడం వల్లే ఇలాంటి కామెంట్స్ చేసిందని అంటున్నారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu vishwak-sen nivetha-pethuraj paruvu-web-series das-ki-dhamki

Related Articles