ఇక ప్రెగ్నెంట్ వైఫ్ కోసం వరుణ్ తేజ్ పిజ్జా తయరుచేశారు.అసలే ప్రెగ్నెంట్ ..అందులోను ప్రేమించే భార్య మరి వరుణ్ ఈ మాత్రం చెయ్యడా..అంటున్నారు
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : వరుణ్ దంపతులు తల్లితండ్రులు కాబోతున్నారని అందరికి తెలిసిందే. మెగా ఇంటికి వారసుడు వస్తాడా వారసురాలు వస్తుందా అని అభిమనులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ప్రెగ్నెంట్ వైఫ్ కోసం వరుణ్ తేజ్ పిజ్జా తయరుచేశారు.అసలే ప్రెగ్నెంట్ ..అందులోను ప్రేమించే భార్య మరి వరుణ్ ఈ మాత్రం చెయ్యడా..అంటున్నారు వరుణ్ ఫ్యాన్స్.
ఫిదా, తొలిప్రేమ వంటి హిట్స్ తర్వాత వరుణ్ కు చాలా ఫ్లాప్స్ పడ్డాయి. అయిత మెగా ఫ్యామిలీలో కొత్త కథల్ని , ప్రయోగాల్ని చేసే హీరోగా వరుణ్ తేజ్ కు మంచి పేరు ఉంది. ఇప్పుడు మేర్లపాక గాంధీ డైరక్షన్ లో వరుణ్ తేజ్ ఓ తెలుగు, కొరియాన్ మూవీని చేస్తున్నారు. ఇది కామెడీ , థ్రిల్లర్ గా ఉండనుందని సమాచారం.
ఇక, లావణ్య త్రిపాఠి పెళ్లి తరువాత ఆచి తూచి ప్రాజెక్టులు ఎంచుకుంటున్న విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత సతీ లీలావతి అనే మూవీని పూర్తి చేశారు. ఇటీవలే ఈ చిత్రం డబ్బింగ్ పనులు కూడా మొదలయ్యాయి. జూన్‌లో ఈ మూవీని విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం.