పూర్వకాలం నుంచి ప్రేమపై ఒక సామెత ఉంది. దాని ప్రకారం ప్రేమ గుడ్డిది అంటారు. కానీ ఈ మధ్యకాలంలో కొంతమంది ప్రేమలు చూస్తే గుడ్డిది కాదు, ప్రేమ తెలివి తక్కువది కూడా అనవచ్చు. దీనికి ప్రధాన కారణం కొంతమంది ప్రేమికులను చూస్తే అర్థం చేసుకోవచ్చు. ప్రేమ అనేది ఎప్పుడు ఎవరిపై ఎలా పుడుతుందో అర్థం కాదు. అది పుట్టిందా అంటే చచ్చేదాకా వదలదు. ఆ విధంగా ఈ అమ్మాయికి తాత వయస్సు ఉన్నటువంటి వ్యక్తిపై ప్రేమ పుట్టింది. అలాగని ఆమె అందంగా లేదని కాదు, చూడటానికి చాలా అద్భుతంగా ఉంది. అలాంటి అమ్మాయి 44 ఏళ్ల వయసు ఉన్నటువంటి వ్యక్తితో ప్రేమలో పడిందట. మరి అమ్మాయి ఎవరు వివరాలు ఏంటో చూద్దాం.
న్యూస్ లైన్ డెస్క్: పూర్వకాలం నుంచి ప్రేమపై ఒక సామెత ఉంది. దాని ప్రకారం ప్రేమ గుడ్డిది అంటారు. కానీ ఈ మధ్యకాలంలో కొంతమంది ప్రేమలు చూస్తే గుడ్డిది కాదు, ప్రేమ తెలివి తక్కువది కూడా అనవచ్చు. దీనికి ప్రధాన కారణం కొంతమంది ప్రేమికులను చూస్తే అర్థం చేసుకోవచ్చు. ప్రేమ అనేది ఎప్పుడు ఎవరిపై ఎలా పుడుతుందో అర్థం కాదు. అది పుట్టిందా అంటే చచ్చేదాకా వదలదు. ఆ విధంగా ఈ అమ్మాయికి తాత వయస్సు ఉన్నటువంటి వ్యక్తిపై ప్రేమ పుట్టింది. అలాగని ఆమె అందంగా లేదని కాదు, చూడటానికి చాలా అద్భుతంగా ఉంది. అలాంటి అమ్మాయి 44 ఏళ్ల వయసు ఉన్నటువంటి వ్యక్తితో ప్రేమలో పడిందట. మరి అమ్మాయి ఎవరు వివరాలు ఏంటో చూద్దాం.
ప్రేమకు వయసుతో సంబంధం లేదంటారు. ఇలా అనడానికి ప్రధాన కారణం కొంతమంది లవ్ స్టోరీలు చూస్తే అర్థమవుతుంది. చాలామంది అబ్బాయిలైనా, అమ్మాయిలు అయినా వారికి వయసులో కాస్త దగ్గరగా ఉన్నటువంటి వారిని ఎంచుకుంటారు. ఈ కాలంలో కొంతమంది అమ్మాయిలు చాలా డిఫరెంట్ గా ఆలోచించి అంకుల్స్ తో లవ్ లో పడుతున్నారు. అయితే తాజాగా యునైటెడ్ కింగ్ డంకు చెందిన ఒక అమ్మాయి తనకంటే 23 ఏళ్ల వయసు పెద్దగా ఉన్న వ్యక్తిని ప్రేమించి తనతో వీడియోలు కూడా చేస్తుంది.
అయితే టిక్ టాక్ లో వీడియో ఆమె అప్లోడ్ చేయడంతో ఇది కాస్త బయటపడింది. ఇంతకీ అవి వారి పేరు ఏంటయ్యా అంటే ఎల్లిలిప్ ట్రాట్. ఆమె వయసు 21 సంవత్సరాలు. ఆ యువతి మార్కు 44 ఏళ్ల వ్యక్తితో రిలేషన్ లో ఉంది. మార్కు తనకు చాలా స్పెషలట. 21వ పుట్టినరోజు సందర్భంగా అనేక గిఫ్టులు కూడా ఇచ్చాడని తెలియజేసింది. అంతేకాకుండా మార్కు తనను థాయిలాండ్ కూడా తీసుకెళ్లారట. ఆ సమయంలో అక్కడ ఆయన సరికొత్త డిజైన్ కలిగినటువంటి ఆభరణలు కూడా కొనిపెట్టారట. ఇదే సమయంలో ఆమె తన బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేస్తూ టిక్ టాక్ లో వీడియో అప్లోడ్ చేసింది. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలని రూల్ లేదు కానీ కలిసి ఉండాలనుకుంటున్నాం. వయసుతో పెద్ద ఇబ్బంది ఏమీ లేదు చెప్పుకొచ్చింది.
అంతేకాకుండా ఆ అమ్మాయి బ్యూటీ ప్రోడక్ట్ సంబంధించిన వీడియోలు క్రియేట్ చేస్తుందట. వీరికి సంబంధించిన వీడియోలను టిక్ టాక్ లో పెట్టి మంచి ఆదరణ పొందుతోంది. అంతేకాకుండా మార్క్ ఇద్దరు పిల్లల తండ్రట. ఇందులో ఒక పిల్లాడికి 12 ఏళ్లు, మరో పిల్లాడికి 15 ఉన్నాయట. తొందరలోనే స్పెయిన్ టూర్ కూడా ప్లాన్ చేస్తున్నట్టు తెలియజేశారు. అయితే దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో తాతని పెళ్లి చేసుకున్న మనవరాలు అంటూ కామెంట్లు పెడుతున్నారు.