తెలుగు సినిమా ఇండస్ట్రీలోని ఉన్నటువంటి ఫేమస్ యాంకర్స్ పేరు చెప్పగానే చాలామందికి గుర్తుకు వచ్చేది సుమా పేరు మాత్రమే. ప్రోగ్రాం ఏదైనా కానీ తనకు అనుగుణంగా మలుచుకొని సక్సెస్ చేస్తుంది. ఆమె యాంకరింగ్ చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు. సుమ తాజాగా ఒక పొలం దగ్గరికి వెళ్లి, ఆ పొలంలో నాటు వేసే విధానాన్ని రైతుల యొక్క కష్టాన్ని చెబుతూ, ఆ వీడియోను ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసుకుంది. మనం ప్రతిరోజు తినే అన్నం వెనకాల ఎంతోమంది రైతులు కష్టం ఉందని, ముందుగా వరి విత్తనాలను చల్లి 25 నుంచి 30 రోజుల తర్వాత నారు వస్తే, ఆ నారు తీసి కట్టలుగా కట్టి పొలంలో నాటువేసి సరిగ్గా 90 రోజుల తర్వాత కోతకు వస్తుంది. ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత సంవత్సరానికి మన ప్లేట్ లోకి రైస్ వస్తుంది అంటూ కాసేపు పొలంలో నాటు వేసింది. గంట పనిచేస్తేనే నా నడుము లెవడం లేదు. రోజంతా పనిచేసే రైతులకు వీడియో క్రియేట్ చేసి సోషల్ మీడియా పోస్ట్ చేయడంతో వైరల్ అవుతుంది.
న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలోని ఉన్నటువంటి ఫేమస్ యాంకర్స్ పేరు చెప్పగానే చాలామందికి గుర్తుకు వచ్చేది సుమా పేరు మాత్రమే. ప్రోగ్రాం ఏదైనా కానీ తనకు అనుగుణంగా మలుచుకొని సక్సెస్ చేస్తుంది. ఆమె యాంకరింగ్ చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు. అలాంటి సుమ తెలుగు, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ ఎన్నో భాషల్లో అనర్గళంగా మాట్లాడుతుంది.
మైక్ పడితే ఎదుటివారికి పంచులు, నవ్వులు, అన్ని రావాల్సిందే. ఇండస్ట్రీలో పెద్దపెద్ద సినిమాలకు సంబంధించిన ప్రమోషన్స్, ప్రోగ్రామ్స్ కానీ, ఫ్రీ రిలీజ్ ఈవెంట్లు కానీ సక్సెస్ మీట్ లు కానీ ఇలా ప్రోగ్రాం ఏదైనా కానీ, తన యాంకరింగ్ తో దానికి అందం వస్తుంది. సుమ కేవలం యాంకరింగ్ లోనే కాకుండా నటనలో టాప్ అని చెప్పవచ్చు.
ఈ విధంగా ఇండస్ట్రీలో ఎప్పుడు బిజీగా ఉంటూ గడిపే సుమ తాజాగా ఒక పొలం దగ్గరికి వెళ్లి, ఆ పొలంలో నాటు వేసే విధానాన్ని రైతుల యొక్క కష్టాన్ని చెబుతూ, ఆ వీడియోను ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసుకుంది. మనం ప్రతిరోజు తినే అన్నం వెనకాల ఎంతోమంది రైతులు కష్టం ఉందని, ముందుగా వరి విత్తనాలను చల్లి 25 నుంచి 30 రోజుల తర్వాత నారు వస్తే, ఆ నారు తీసి కట్టలుగా కట్టి పొలంలో నాటువేసి సరిగ్గా 90 రోజుల తర్వాత కోతకు వస్తుంది.
ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత సంవత్సరానికి మన ప్లేట్ లోకి రైస్ వస్తుంది అంటూ కాసేపు పొలంలో నాటు వేసింది. గంట పనిచేస్తేనే నా నడుము లెవడం లేదు. రోజంతా పనిచేసే రైతులకు వీడియో క్రియేట్ చేసి సోషల్ మీడియా పోస్ట్ చేయడంతో వైరల్ అవుతుంది.