తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి మర్యాద ఉంటుంది. అలాంటి ఈ ఫ్యామిలీ నుంచి ఏఎన్ఆర్ తర్వాత అంతటి స్థాయిని సాధించుకున్న హీరో నాగార్జున. అలాంటి నాగార్జున నట వారసులుగా ఇండస్ట్రీలోకి నాగచైతన్య మరియు అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. కానీ వీరిద్దరూ ఏఎన్ఆర్, నాగార్జున లాగా స్టార్ హోదాను మాత్రం సంపాదించుకోలేకపోతున్నారు. తన కొడుకుల కంటే తండ్రి నాగార్జున ఎక్కువగా సినిమాల్లో నటిస్తూ వస్తున్నారు. అలాంటి సినిమా ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జున మన్మధుడిగా మంచి పేరు
న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి మర్యాద ఉంటుంది. అలాంటి ఈ ఫ్యామిలీ నుంచి ఏఎన్ఆర్ తర్వాత అంతటి స్థాయిని సాధించుకున్న హీరో నాగార్జున. అలాంటి నాగార్జున నట వారసులుగా ఇండస్ట్రీలోకి నాగచైతన్య మరియు అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. కానీ వీరిద్దరూ ఏఎన్ఆర్, నాగార్జున లాగా స్టార్ హోదాను మాత్రం సంపాదించుకోలేకపోతున్నారు. తన కొడుకుల కంటే తండ్రి నాగార్జున ఎక్కువగా సినిమాల్లో నటిస్తూ వస్తున్నారు. అలాంటి సినిమా ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జున మన్మధుడిగా మంచి పేరు పొందాడు. అంతే కాదు నాగార్జునతో ఎంతో మంది హీరోయిన్లు రిలేషన్ లో ఉన్నారని వార్తలు వచ్చాయి.
అంతేకాదు నాగార్జున మరియు తన కొడుకు ఇద్దరు ఒకే హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకున్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆ వివరాలు ఏంటో చూద్దామా.. అక్కినేని నాగార్జున ఆయన సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి చాలామంది హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారని, అప్పటినుంచి ఇప్పటివరకు అనేక వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవలసిన హీరోయిన్ టబు. ఈమె నాగార్జునతో చాలా కాలం పాటు ఎఫైర్ నడిపిందని చివరికి నాగార్జుననే పెళ్లి చేసుకోవాలనుకుందని అంటారు.
కానీ నాగార్జున అమలను పెళ్లి చేసుకోవడంతో టాబు చివరికి ఏమి చేయలేక పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిందని చెబుతూ ఉంటారు. అంతేకాదు టాబుతో నాగార్జున ఇప్పటికి ఎఫైర్ నడుపుతున్నారని అంటుంటారు. ఇక ఈ హీరోయిన్ కాకుండా నాగార్జున మరియు అనుష్క శెట్టి మధ్య కూడా మధ్య రిలేషన్ ఉందని వార్తలు వినిపించాయి. హీరోయిన్ అనుష్క సూపర్ సినిమా ద్వారా నాగార్జునతో జత కట్టింది. వీరి కాంబో బాగా సెట్ అయిపోయింది. ఈ చిత్రం తర్వాత అనేక చిత్రాలలో కూడా నటించింది. అలాగే కేడి, కింగ్ చిత్రాల్లో నాగార్జున పక్కన స్పెషల్ సాంగ్స్ లో కూడా చేసింది. ఈ విధంగా నాగార్జునతో అనేక సినిమాలు చేయడంతో నాగార్జునకు అనుష్క శెట్టికి మధ్య ఎఫైర్ ఉందని వార్తలు వినిపిస్తూ వచ్చాయి. ఈ విషయంపై నాగార్జున ఒక సందర్భంలో మాట్లాడుతూ నేను హైట్ గా ఉంటాను కాబట్టి నా పక్కన హైట్ సెట్ అయ్యే హీరోయిన్ అయితే బాగుంటుందని అనుష్కను తీసుకున్నారు.
అందుకే చాలా సినిమాల్లో నటించాం. దీనికి ఎఫైర్ అంటగట్టడం సరికాదు అంటూ చెప్పుకొచ్చారు. అంతెందుకు నాగచైతన్య అనుష్క మధ్య కూడా ఎఫైర్ ఉందని వార్తలు వచ్చాయి. చైతన్య అనుష్క కంటే చాలా చిన్నవాడు. కానీ వారి మధ్య కూడా ఏదో నడుస్తుందని వార్తలు వినిపించాయి. ఈ లోకం వారి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతుంది అవన్నీ పట్టించుకుంటే ఇండస్ట్రీలో కొనసాగలేమంటూ చెప్పుకొచ్చారు.