Anupama:హీరోలతో అలాంటి పనులు చేయడానికి కూడా సిద్ధమే.!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం  స్టార్ హోదాలో కొనసాగుతున్న హీరోయిన్లలో అనుపమ పరమేశ్వరన్ కూడా ఒకరు. మలయాళ చిత్రం ప్రేమమ్ మూవీ ద్వారా  నటనకు పరిచయమైన ఈ బ్యూటీ  ఆ తర్వాత తెలుగు, తమిళం భాషల్లో వరుసగా ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతోంది.  ఇక టిల్లు స్క్వేర్ చిత్రంలో అందాల ఆరబోత మామూలుగా లేదు. అలాంటి ఈ ముద్దుగుమ్మ  లిప్ లాక్ సన్నివేశాల్లో కూడా నటిస్తానని ఏ హీరోతోనైనా లిప్ లాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పుకోస్తోంది. తాజాగా ఒక నిర్మాత ఒక సినిమా కోసం ఆమెను సంప్రదించగా కనీసం కథ కూడా వినకుండానే, పాత్ర ఏదైనా చేస్తానని  పారితోషకం మాత్రం అడిగినంత ఇవ్వాలని డిమాండ్ చేసిందట. దీంతో ఆ నిర్మాత వెనుతిరిగి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది.


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-15/1721042391_anu.jpg

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం  స్టార్ హోదాలో కొనసాగుతున్న హీరోయిన్లలో అనుపమ పరమేశ్వరన్ కూడా ఒకరు. మలయాళ చిత్రం ప్రేమమ్ మూవీ ద్వారా  నటనకు పరిచయమైన ఈ బ్యూటీ  ఆ తర్వాత తెలుగు, తమిళం భాషల్లో వరుసగా ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతోంది.  ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో కుటుంబ కథా చిత్రాల్లో మాత్రమే నటించిన ఈ ముద్దుగుమ్మ ఓ మోస్తారుగా మాత్రమే దూసుకెళ్లింది.

తెలుగులో కార్తికేయ 2 చిత్రం  వరకు ట్రెడిషనల్ గానే నటించింది. ఆ తర్వాత తన అందాల గేట్లను ఎత్తి  ఏదైనా చూపించడానికి రెడీ అయిపోయింది. ఇక టిల్లు స్క్వేర్ చిత్రంలో అందాల ఆరబోత మామూలుగా లేదు. అలాంటి ఈ ముద్దుగుమ్మ  లిప్ లాక్ సన్నివేశాల్లో కూడా నటిస్తానని ఏ హీరోతోనైనా లిప్ లాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పుకోస్తోంది.

 ఇన్నాళ్లు అందాల ఆరబోతను బయటపెట్టని ఈ అమ్మడు ఈ విధంగా దాచిన సొగసును బయటకు తీసుకురావడంతో అంతా షాక్ అవుతున్నారు. అయితే తాజాగా ఒక నిర్మాత ఒక సినిమా కోసం ఆమెను సంప్రదించగా కనీసం కథ కూడా వినకుండానే, పాత్ర ఏదైనా చేస్తానని  పారితోషకం మాత్రం అడిగినంత ఇవ్వాలని డిమాండ్ చేసిందట.

దీంతో ఆ నిర్మాత వెనుతిరిగి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది.  ఈ విధంగా అనుపమ ఎలాంటి పాత్రల్లో అయినా చేయడానికి సిద్ధమైపోయిందని అర్థమవుతుంది. మరి చూడాలి ఈ అమ్మడు  రాబోవు కాలంలో ఇంకెన్ని విచిత్రాలు చూపిస్తుందో ముందు ముందు తెలుస్తుంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu anupama-parameswaran karthikeya-2 premam tillu-2

Related Articles