Ariyana: ఛీ. ఛీ.అరియనా మరీ చెడింది..పక్కింట్లో కపుల్స్ అలా చేస్తుంటే చూస్తుందట.!

సోషల్ మీడియాలో వైరల్ అయిన వారికి  బిగ్బాస్ మంచి ప్లాట్ఫారంగా మారింది.  ఈ షోకి ఒక్కసారి వస్తే వారి లైఫె మారిపోతోంది. అలాంటి వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అరియానా గ్లోరీ. బిగ్బాస్ లో తనదైన ప్రదర్శనతో అందరిని ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ, ఆ షో అయిపోయిన తర్వాత బయటకు వచ్చి పలు  టీవీ షోలలో యాంకర్ గా చేస్తుంది. అలాంటి ఈ బ్యూటీ తాజాగా సుమ అడ్డా అనే షోలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టింది.యాంకర్ సుమ  అరియానాను ఒక ప్రశ్న వేసింది. మనం ఎలాంటి సందర్భాల్లో మన పక్కింట్లోకి దొంగ చాటుగా చూస్తూ ఉంటామని ప్రశ్నించింది.  దీనిపై స్పందించిన అరియానా  పక్కింట్లో ఎవరైనా కపుల్స్  రొమాన్స్ చేసుకుంటూ ఉంటే నాకు చూడాలని ఉంటుంది అని  చెప్పింది. ప్రస్తుతం ఆమె వింత కోరిక గురించి చెప్పడంతో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది


Published Jul 01, 2024 02:58:17 AM
postImages/2024-07-01/1719820262_ariyana.jpg

న్యూస్ లైన్ డెస్క్: అందం, అభినయం ఉండగానే సరిపోదు. ప్రేక్షకులను ఆకట్టుకునే టాలెంట్ కూడా ఉండాలి. ఈ మధ్యకాలంలో చాలామంది టాలెంట్ ఉన్నటువంటి వారు సోషల్ మీడియా ద్వారా వారి యొక్క టాలెంట్ ను బయటపెట్టుకొని  పలు టీవీ షోలలో నటిస్తూ ఉన్నారు. అలా సోషల్ మీడియాలో వైరల్ అయిన వారికి  బిగ్బాస్ మంచి ప్లాట్ఫారంగా మారింది.  ఈ షోకి ఒక్కసారి వస్తే వారి లైఫె మారిపోతోంది. అలాంటి వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అరియానా గ్లోరీ.

బిగ్బాస్ లో తనదైన ప్రదర్శనతో అందరిని ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ, ఆ షో అయిపోయిన తర్వాత బయటకు వచ్చి పలు  టీవీ షోలలో యాంకర్ గా చేస్తుంది.  అంతేకాకుండా సోషల్ మీడియా సంబంధించిన బోల్డ్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానుల మన్ననలు పొందుతోంది.  అలాంటి ఈ బ్యూటీ తాజాగా సుమ అడ్డా అనే షోలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టింది. ఈ షోలో అందరితో కలిసి సందడిగా గడిపింది.  ఈ సందర్భంగా యాంకర్ సుమ  అరియానాను ఒక ప్రశ్న వేసింది.

మనం ఎలాంటి సందర్భాల్లో మన పక్కింట్లోకి దొంగ చాటుగా చూస్తూ ఉంటామని ప్రశ్నించింది.  దీనిపై స్పందించిన అరియానా  పక్కింట్లో ఎవరైనా కపుల్స్  రొమాన్స్ చేసుకుంటూ ఉంటే నాకు చూడాలని ఉంటుంది అని  చెప్పింది. ప్రస్తుతం ఆమె వింత కోరిక గురించి చెప్పడంతో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. దీంతో కొంతమంది నెటిజన్స్ ఛీఛీ నీకు ఇలాంటి కోరికలు ఉన్నాయా  అంటూ పలు రకాలుగా తిట్టిపోస్తున్నారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu anchor big-boss ariyana suma-adda anchor-suma

Related Articles