మిర్చి సినిమాలో అనుష్క పక్కన మరో బుల్లితెర యాక్టర్ ఉంది ..గుర్తుపట్టారా ?

కొన్ని సార్లు బాగా  చూసినవాళ్లు...ఇప్పుడు బాగా ఫేమ్ వచ్చి..ఒకప్పుడు స్టార్ హీరోయిన్ల వెనుక డ్యాన్సులు వేసేవారు. వేసినా పెద్దగా తెలిసేకాదు..అలా ఇప్పుడు ఫేమ్ లోకి వచ్చిన ఓ బుల్లి తెర ఆర్టిస్ట్ ఒకప్పుడు అనుష్క సాంగ్ లో స్టెప్పులు వేసిందని చాలా తక్కువ మందికి తెలుసు.


Published Jul 16, 2024 04:43:22 AM
postImages/2024-07-16/1721118399_bhanusri.png

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్:  కొన్ని సార్లు బాగా  చూసినవాళ్లు...ఇప్పుడు బాగా ఫేమ్ వచ్చి..ఒకప్పుడు స్టార్ హీరోయిన్ల వెనుక డ్యాన్సులు వేసేవారు. వేసినా పెద్దగా తెలిసేకాదు..అలా ఇప్పుడు ఫేమ్ లోకి వచ్చిన ఓ బుల్లి తెర ఆర్టిస్ట్ ఒకప్పుడు అనుష్క సాంగ్ లో స్టెప్పులు వేసిందని చాలా తక్కువ మందికి తెలుసు.


రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సినిమాల్లో సూపర్ హిట్ గా నిలిచిన సినిమా మిర్చి . కొరటాల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో అనుష్క్ వెనుక బిగ్ బాస్ కంటెస్టెంట్ భాను డాన్స్ చేసింది. అయితే భాను ఓ ప్రొఫిషనల్ డాన్సర్ అని ఇది వరకే చాలా సార్లు చెప్పింది. 


ఢీ లాంటి డాన్సు షోస్ కి ... కూడా యాంకరింగ్ చేసింది. అయితే అమ్మడు బేస్ వాయిస్ కి జనాల్లో ఎక్కువ శాతం  బ్యాడ్ కామెంట్సే వచ్చాయి. అయితే డ్యాన్స్ మాత్రం అద్దరగొట్టేస్తుంది. బుల్లి తెరలో ప్రసారమయ్యే కొన్ని టీవీ షో ల్లో యాంకర్ గా చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.
 

newsline-whatsapp-channel
Tags : prabhas movies anushka-setty

Related Articles