టాలీవుడ్ లో అత్యంత క్రేజీ దంపతులు అంటే చాలామందికి గుర్తుకు వచ్చేది ఉపాసన రాంచరణ్ మాత్రమే. ఇద్దరూ కోట్ల రూపాయలకు వారసులే. అయినా సింపుల్ లైఫ్ ని లీడ్ చేయాలనుకుంటారు. ఎలాంటి విషయంలో కూడా మేము అధికులమని చెప్పుకోరు.లాంటి రామ్ చరణ్ దంపతులు లవ్ లో ఉన్న సమయంలో ఒకరికొకరు గిఫ్టులు ఇచ్చుకునే వారట. గిఫ్టులు అనగానే చాలామంది, వీరు కోటీశ్వరులు కదా కోట్లాది రూపాయల విలువ చేసే గిఫ్టులు ఇచ్చుకుంటారని అందరు అనుకుంటారు.రామ్ చరణ్ ఉపాసన కాలేజ్ సమయం నుంచి లవ్ లో పడ్డారు. వీరిద్దరూ ఎవరికి తెలియకుండా బయట ఎక్కువగా ఎంజాయ్ చేసేవారు. ఇద్దరు ఒకరికొకరు గిఫ్టులు కూడా ఇచ్చిపుచ్చుకునేవారు.ఉపాసన రాంచరణ్ లు ఖరీదైన గిఫ్టులు ఇచ్చుకునే వారు కాదట. కేవలం కాఫీమగ్స్, టెడ్డీబేర్, స్లిప్పర్స్ లాంటివే బహుమతులుగా ఇచ్చిపుచ్చుకునే వారట.
న్యూస్ లైన్ డెస్క్: టాలీవుడ్ లో అత్యంత క్రేజీ దంపతులు అంటే చాలామందికి గుర్తుకు వచ్చేది ఉపాసన రాంచరణ్ మాత్రమే. వీరిద్దరి మధ్య అద్భుతమైన కమిట్మెంట్ ఉంది. ఇద్దరూ కోట్ల రూపాయలకు వారసులే. అయినా సింపుల్ లైఫ్ ని లీడ్ చేయాలనుకుంటారు. ఎలాంటి విషయంలో కూడా మేము అధికులమని చెప్పుకోరు. అలాంటి వీరిద్దరూ కాలేజ్ డేస్ నుంచి లవ్ లో పడి చివరికి కుటుంబాలను ఒప్పించి సాంప్రదాయ బద్ధంగా పెళ్లి చేసుకున్నారు.
అలాంటి రామ్ చరణ్ దంపతులు లవ్ లో ఉన్న సమయంలో ఒకరికొకరు గిఫ్టులు ఇచ్చుకునే వారట. గిఫ్టులు అనగానే చాలామంది, వీరు కోటీశ్వరులు కదా కోట్లాది రూపాయల విలువ చేసే గిఫ్టులు ఇచ్చుకుంటారని అందరు అనుకుంటారు.. కానీ అలా కాదట. వీరు ఎలాంటి గిఫ్ట్ తీసుకునేవారు ఇప్పుడు చూద్దాం.. రామ్ చరణ్ ఉపాసన కాలేజ్ సమయం నుంచి లవ్ లో పడ్డారు. వీరిద్దరూ ఎవరికి తెలియకుండా బయట ఎక్కువగా ఎంజాయ్ చేసేవారు.
ఇద్దరు ఒకరికొకరు గిఫ్టులు కూడా ఇచ్చిపుచ్చుకునేవారు. ఎన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నా కానీ ఉపాసన రాంచరణ్ లు ఖరీదైన గిఫ్టులు ఇచ్చుకునే వారు కాదట. కేవలం కాఫీమగ్స్, టెడ్డీబేర్, స్లిప్పర్స్ లాంటివే బహుమతులుగా ఇచ్చిపుచ్చుకునే వారట.
ఇలా వీరు తక్కువ ఖర్చు అయ్యే గిఫ్ట్ లు ఎందుకు ఇచ్చుకునేవారు అంటే, గిఫ్ట్ అంటే గిఫ్ట్ దానికి వ్యాల్యూ ఉండదనేది వీరి అభిప్రాయమట. లవ్ లో ఉన్నప్పటి నుంచే వీరి మధ్య అద్భుతమైన కమిట్మెంట్ ఉండడం వల్లే పెళ్లి తర్వాత పది సంవత్సరాల పాటు పిల్లల్ని కనకుండా ఉన్నారు. ఆ తర్వాత 2023 జూన్ 20న ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.