crabs: పీతలు తింటున్నారా? అసలు పీతలు తింటే ఏమవుతుందో తెలుసా !

పీతలలో ఉండే విటమిన్ బి12 ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. అంతేకాదు లుకేమియా లాంటి వ్యాధులకు ..క్రాబ్స్ తగ్గించడానికి సాయం చేస్తాయి.


Published Aug 07, 2024 05:28:56 AM
postImages/2024-08-07/1723025398_crabs.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : లైఫ్ హ్యాపీ గా ఉండాలంటే హెల్దీ లైఫ్ స్టైల్ ఉండాల్సిందే. ఫుడ్ మారాలి. మన అలవాట్లు మారాలి అలా అయితే శరీరం ఫిట్ గా ఉంటుంది. నాన్ వెజ్ తింటే హెల్దీ గా ఉంటామంటే ... ఆ మాట వాస్తవం కాదు. వెజ్ లో మరింత హెల్దీ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక ఆహారంలో నాన్ వెజ్ వంటకాలు అయిన చికెన్, మటన్, చేపలతో పాటు చాలామంది పీతలను కూడా తింటూ ఉంటారు. అయితే కొంతమంది పీతల గురించి విన్నప్పటికీ పీతలను ఎక్కువగా తిని ఉండరు. నిజానికి తినాలని ఉన్నా తినడం రాక తినరు.


పీతలలో ఉండే విటమిన్ బి12 ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. అంతేకాదు లుకేమియా లాంటి వ్యాధులకు ..క్రాబ్స్ తగ్గించడానికి సాయం చేస్తాయి. వెయిట్ లాస్ కు హెల్దీ ఆప్షన్. పీచు, ఫైబర్ తో పాటు కాల్షియం రిచ్ ప్రొటీన్స్ కూడా దక్కుతాయి.  ధైరాయిడ్ గ్రంధి పని తీరును మెరుగుపరిచే పీతలు థైరాయిడ్ గ్రంధి ఆరోగ్యంలో కూడా పీతలు కీలక పాత్ర పోషిస్తాయి. 


పీతలతో మెదడు ఆరోగ్యం, గుండె పదిలం పీతలలో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ తో పాటు  గుండెజబ్బుల బారి నుండి కాపాడుతుంది. హైబీపీ ఉన్నవారికి పీతలు బెస్ట్ ఆప్షన్. బీపీ ని చిటెక వేసింత ఈజీగా తగ్గిస్తుంది.  పీతలను క్రమం తప్పకుండా తినడం వల్ల మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీరు నాన్ వెజ్ ఇష్టపడినట్లయితే క్రాబ్స్ ను ఇంట్లో పెద్దవాళ్లతో వండించుకు తినండి..హెల్దీ ..అండ్ టేస్టీ కూడా.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu health-benifits food-habits

Related Articles