ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏకధాటిగా ఏలిన హీరోయిన్లలో సౌందర్య కూడా ఒకరు. సావిత్రి తర్వాత అంతటి స్థానాన్ని సంపాదించుకుంది సౌందర్య.ఈమె డేట్స్ కోసం చిరంజీవి లాంటి పెద్ద పెద్ద హీరోలే వెయిట్ చేసేవారు. అలాంటి ఈమె చివరికి హెలిక్యాప్టర్ ప్రమాదంలో మరణించింది. అయితే సౌందర్య మరణానికి ముందే సినిమాలో యాడ్స్ ఇతర బిజినెస్ ల ద్వారా కోట్లాది రూపాయలు సంపాదించిందట.మరి ఆమె ఆస్తులు ఎన్ని ఉన్నాయి. ఆ వివరాలు ఏంటో చూద్దాం.సంవత్సరానికి ఏడు నుంచి ఎనిమిది సినిమాలు తీస్తూ బిజీ యాక్టర్స్ గా మారిపోయింది. కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, మలయాళ, కన్నడ భాషలో కూడా ఆమె మానియా పెరిగిపోయింది. అలా సినిమాల ద్వారా ఆమె అప్పట్లోనే 150 కోట్లకు పైగా ఆస్తులు సంపాదించిందట. సౌందర్య మరణం తర్వాత ఈ ఆస్తులను సౌందర్య భర్త మరియు తన తల్లి సమానంగా పంచుకున్నట్లు తెలుస్తోంది.
న్యూస్ లైన్ డెస్క్: ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏకధాటిగా ఏలిన హీరోయిన్లలో సౌందర్య కూడా ఒకరు. సావిత్రి తర్వాత అంతటి స్థానాన్ని సంపాదించుకుంది సౌందర్య.ఈమె డేట్స్ కోసం చిరంజీవి లాంటి పెద్ద పెద్ద హీరోలే వెయిట్ చేసేవారు. అలాంటి సౌందర్య ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొద్ది సమయంలోనే అంతటి స్థానానికి చేరుకుంది. అలాంటి ఈమె చివరికి హెలిక్యాప్టర్ ప్రమాదంలో మరణించింది.
అయితే సౌందర్య మరణానికి ముందే సినిమాలో యాడ్స్ ఇతర బిజినెస్ ల ద్వారా కోట్లాది రూపాయలు సంపాదించిందట.మరి ఆమె ఆస్తులు ఎన్ని ఉన్నాయి. ఆ వివరాలు ఏంటో చూద్దాం. సినిమాలో సౌందర్య హీరోయిన్ గా ఉంది అంటే థియేటర్లకు ఆమె అభిమానుడు విపరీతంగా వెళ్లేవారు. ఈమె సినిమాలకు ఫ్యామిలీలు ఫ్యామిలీలే కదలి వెళ్ళేది. ఆ విధంగా రెండు దశాబ్దాల పాటు ఏలిన సౌందర్య దారుణంగా మరణించింది.
మనవరాలు పెళ్లి అనే చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ, ఆ తర్వాత వచ్చిన రాజేంద్రుడు గజేంద్రుడు సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత మళ్లీ రాజేంద్రప్రసాద్ తోనే మాయలోడు సినిమా కూడా చేసి అద్భుతమైన హిట్ తన ఖాతాలో వేసుకుంది. సౌందర్య వరుసగా ఆఫర్లు వచ్చాయి. హలో బ్రదర్, మేడం, అల్లరి ప్రేమికుడు, పెదరాయుడు, బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ఎక్కడికో వెళ్లిపోయింది.
సంవత్సరానికి ఏడు నుంచి ఎనిమిది సినిమాలు తీస్తూ బిజీ యాక్టర్స్ గా మారిపోయింది. కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, మలయాళ, కన్నడ భాషలో కూడా ఆమె మానియా పెరిగిపోయింది. అలా సినిమాల ద్వారా ఆమె అప్పట్లోనే 150 కోట్లకు పైగా ఆస్తులు సంపాదించిందట. సౌందర్య మరణం తర్వాత ఈ ఆస్తులను సౌందర్య భర్త మరియు తన తల్లి సమానంగా పంచుకున్నట్లు తెలుస్తోంది.