Deepika Padukone: దీపికకు పుట్టబోయే బిడ్డ ఎవరో తెలుసా.?

బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే ప్రస్తుతం ప్రెగ్నెంట్ అనే సంగతి అందరికీ తెలిసిందే.ఈ ముద్దుగుమ్మ సెప్టెంబర్ లో తన మొదటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఈ నేపథ్యంలోనే దీపిక పదుకొనే కి పుట్టబోయే బిడ్డ ఎవరో తెలుసా అంటూ సోషల్ మీడియాలో ఒక స్వామిజీ చెప్పిన వీడియో జోరుగా చక్కర్లు కొడుతుంది. మరి ఇంతకీ స్వామీజీ ఏం చెప్పారు అనేది ఇప్పుడు చూద్దాం.బాలీవుడ్ లో ఉండే ఎంతో మంది సెలెబ్రెటీలకు జాతకాలు చెబుతూ ఫేమస్ అయిన పండిత్ జగన్నాథ గురూజీ దీపిక కు పుట్టబోయే బిడ్డ ఎవరో చెప్పేశారు. ఆయన మాట్లాడుతూ దీపికా పదుకొనే కి కచ్చితంగా అబ్బాయే పుడతాడు.. దీపిక పదుకొనేకు పుట్టిన మగ పిల్లాడి వల్ల వారికి ఎంతో మంచి జరుగుతుంది.వారి సినీ కెరియర్ మరింత ముందుకు సాగుతుంది. వారికి అన్ని శుభాలే కలుగుతాయి అంటూ గుడ్ న్యూస్ చెప్పారు.


Published Jul 08, 2024 02:59:00 PM
postImages/2024-07-08/1720429161_deepika.jpg

న్యూస్ లైన్ డెస్క్: బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే ప్రస్తుతం ప్రెగ్నెంట్ అనే సంగతి అందరికీ తెలిసిందే.ఈమె ప్రెగ్నెంట్ అయినప్పటికీ కూడా తాను ఒప్పుకున్న సినిమాలను అగ్రిమెంట్ ప్రకారమే ప్రెగ్నెంట్ అయినా కూడా పూర్తి చేసింది.మరీ ముఖ్యంగా ప్రెగ్నెంట్ సమయంలో కూడా యాక్షన్స్ సన్నివేశాల్లో నటించి ఎంతో మందితో శభాష్ అనిపించుకుంది.అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ సెప్టెంబర్ లో తన మొదటి బిడ్డకు జన్మనివ్వబోతోంది.

ఈ నేపథ్యంలోనే దీపిక పదుకొనే కి పుట్టబోయే బిడ్డ ఎవరో తెలుసా అంటూ సోషల్ మీడియాలో ఒక స్వామిజీ చెప్పిన వీడియో జోరుగా చక్కర్లు కొడుతుంది. మరి ఇంతకీ స్వామీజీ ఏం చెప్పారు.. దీపికకు ఆడబిడ్డ పడుతుందా లేక మగ బిడ్డ పుడతాడా అనేది ఇప్పుడు చూద్దాం.. బాలీవుడ్ లో ఉన్న హీరోయిన్లందరిలో టాప్ ప్లేస్ లో ఎవరున్నారు అంటే అందరికీ దీపికా పదుకొనే గుర్తుకొస్తుంది. అంతేకాదు  రెమ్యూనరేషన్ విషయంలో కూడా దీపిక  హీరోయిన్లందరి కంటే హైయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్. అయితే అలాంటి  ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ప్రెగ్నెన్సీ ని ఎంజాయ్ చేస్తోంది.

గతంలో ఎంతోమంది బాయ్ ఫ్రెండ్ లను మెయింటైన్ చేస్తూ వారితో రిలేషన్ పెట్టుకున్న ఈ ముద్దుగుమ్మ చివరికి రణవీర్ సింగ్ తో సీరియస్ రిలేషన్షిప్ లో ఉండి ఇరు కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి ఒప్పుకున్నాక గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. ఇక వీరి పెళ్లయి ఇన్ని సంవత్సరాలు అవ్వడంతో పిల్లలు కనక పోవడంతో వీరి పై ట్రోల్స్ చేశారు. అంతేకాదు కొన్ని సందర్భాల్లో వీరి ప్రవర్తనను బట్టి వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారని కూడా ప్రచారం జరిగింది.కానీ వాటన్నింటికి చెక్ పెడుతూ దీపికా పదుకొనే రణవీర్ సింగ్ లు తమ ప్రేగ్నెన్సీని అనౌన్స్ చేసి అందరికీ గుడ్ న్యూస్ చెప్పారు.

అయితే తాజాగా బాలీవుడ్ లో ఉండే ఎంతో మంది సెలెబ్రెటీలకు జాతకాలు చెబుతూ ఫేమస్ అయిన పండిత్ జగన్నాథ గురూజీ దీపిక కు పుట్టబోయే బిడ్డ ఎవరో చెప్పేశారు. ఆయన మాట్లాడుతూ దీపికా పదుకొనే కి కచ్చితంగా అబ్బాయే పుడతాడు.. దీపిక పదుకొనేకు పుట్టిన మగ పిల్లాడి వల్ల వారికి ఎంతో మంచి జరుగుతుంది.వారి సినీ కెరియర్ మరింత ముందుకు సాగుతుంది. వారికి అన్ని శుభాలే కలుగుతాయి అంటూ గుడ్ న్యూస్ చెప్పారు. దీంతో దీపిక పదుకొనే అభిమానులు దీపికకు కొడుకే పుడతాడు అని తెలియడంతో ఎగిరి గంతేస్తున్నారు

newsline-whatsapp-channel
Tags : deepika-padukone newslinetelugu ranveer-singh deepika-pragnancy pandit-jagannadha-guruji

Related Articles