థియేటర్లలోకి గబ్బర్ సింగ్. ఎప్పుడో తెలుసా.?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే  రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. ప్రస్తుతం ఈయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి కూడా సక్సెస్ అయ్యారు.పవన్ కళ్యాణ్ సినీ కెరియర్ పోతుందన్న సమయంలో  2012లో వచ్చినటువంటి గబ్బర్ సింగ్ మూవీ అద్భుతమైన హిట్ అందించింది. పవన్ కళ్యాణ్ యాక్షన్ డైలాగ్స్  ప్రేక్షకులకు ఎంతో నచ్చాయి.  అలాంటి ఈ చిత్రానికి ఫేమస్ డైరెక్టర్ హరీష్ శంకర్ డైరెక్షన్ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ కెరియర్ లో వచ్చిన సినిమాల్లో  గబ్బర్ సింగ్ కూడా అభిమానులకు ఎంతగానో గుర్తుండిపోతుంది. ఇలాంటి ఈ మూవీని మళ్లీ థియేటర్లలో రీ రిలీజ్ చేయబోతున్నారట. అయితే పవన్ కళ్యాణ్ 56వ పుట్టినరోజు సెప్టెంబర్ 2వ తేదీన  ఘనంగా జరుపబోతున్నారు. ఈ క్రమంలోనే గబ్బర్ సింగ్ మూవీ స్పెషల్ షోలను  సెప్టెంబర్ 2న థియేటర్లలో రీ రిలీజ్ చేయనున్నారు.


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-18/1721315008_gabber.jpg

న్యూస్ లైన్ డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే  రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. ప్రస్తుతం ఈయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి కూడా సక్సెస్ అయ్యారు. అలాంటి పవన్ కళ్యాణ్ ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడ్డారు. అనుకున్న లైన్ లోనే వెళ్లి  చివరికి అనుకున్నది సాధించారు. అయితే పవన్ కళ్యాణ్  ఒకప్పుడు సినిమాల్లో ఫుల్ యాక్టివ్ గా ఉండేవారు.

ఆ టైంలో ఆయనకు వరుసగా ప్లాప్ లు ఎదురయ్యాయి. దీంతో సినీ కెరియర్ పోతుందన్న సమయంలో  2012లో వచ్చినటువంటి గబ్బర్ సింగ్ మూవీ అద్భుతమైన హిట్ అందించింది. పవన్ కళ్యాణ్ యాక్షన్ డైలాగ్స్  ప్రేక్షకులకు ఎంతో నచ్చాయి.  అలాంటి ఈ చిత్రానికి ఫేమస్ డైరెక్టర్ హరీష్ శంకర్ డైరెక్షన్ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ కెరియర్ లో వచ్చిన సినిమాల్లో  గబ్బర్ సింగ్ కూడా అభిమానులకు ఎంతగానో గుర్తుండిపోతుంది.

ఇలాంటి ఈ మూవీని మళ్లీ థియేటర్లలో రీ రిలీజ్ చేయబోతున్నారట. అయితే పవన్ కళ్యాణ్ 56వ పుట్టినరోజు సెప్టెంబర్ 2వ తేదీన  ఘనంగా జరుపబోతున్నారు. ఈ క్రమంలోనే గబ్బర్ సింగ్ మూవీ స్పెషల్ షోలను  సెప్టెంబర్ 2న థియేటర్లలో రీ రిలీజ్ చేయనున్నారు. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్  డిప్యూటీ సీఎం గా ఉండడమే కాకుండా కేంద్రంలో కూడా కీలక నాయకుడిగా ఎదిగారు.  

ఈ తరుణంలో సినిమా రీ రిలీజ్ చేస్తే మంచి కలెక్షన్లతో పాటు క్రేజ్ కూడా వస్తుందని భావిస్తున్నారు. అందుకే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సిద్ధమైపోయారు చిత్ర యూనిట్. మరి చూడాలి ఈ మూవీ ఎంత కలెక్షన్స్ చేస్తుంది  అనేది ముందు ముందు తెలుస్తుంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu pawan-kalyan sruthi-haasan gabber-singh harish-shankar

Related Articles