ఇవేవి తనకు గుర్తు లేదు. తనకు తెలిసిందల్లా తన తల్లి మీద ఆటోపడిపోయింది. సెకన్ టైం తీసుకోకుండా తను చాలా ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యింది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: కష్టాల్లోనే మనిషి బలం తెలుస్తుంది. ఈ మాట అక్షరాల నిజం. మనకి తెలీదు కష్టాల్లో ఎంత బరువు మోస్తున్నామో...మనకే తెలీదు. ఈ అమ్మాయి కూడా అంతే ..తన తల్లి తనను కలవడానికి రోడ్డు దాటుతుండగా ఆటో ఢీ కొట్టింది. ఆటో ఫ్లిప్ అయ్యి తన తల్లి మీద పడిపోయింది. వెంటనే ఎంత స్ట్రాంగ్ గా ఆటోని పైకి లేపి పడేసిందంటే ...ఆటో లో ఇద్దరు మనుషులు ఉన్నారు..ఆటో వెయిట్ చాలా ఉంటుంది. ఇవేవి తనకు గుర్తు లేదు. తనకు తెలిసిందల్లా తన తల్లి మీద ఆటోపడిపోయింది. సెకన్ టైం తీసుకోకుండా తను చాలా ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యింది.
మంగుళూరులోని కిన్నిగోళి రామనగర్ లో ఓ మహిళ అవతలివైపు తన కూతురిని తీసుకురావడానికి రోడ్డు దాటే ప్రయత్నం చేసింది. తన స్కూటర్ ని పార్క్ చేసి రోడ్డు దాటుతూ వస్తున్న సమయంలో ఓ ఆటో వేగంగా వస్తూ అదుపు తప్పి ఆ మహిళపై పడింది. వెంటనే ఆ అమ్మాయి తన చేతులతో ఆటో పైకి ఎత్తిపడేసింది. సాయం కోసం చూడలేదు. సాయం చెయ్యమని అడగలేదు. కాసేపు రెస్ట్ తీసుకున్నాక ఆవిడ నార్మల్ అయ్యిందట. ప్రమాదం ఏం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు అంతా. అక్కడ ఉన్న సీసీ కెమరాలో ఈ వీడియో ఫుల్ వైరల్ అవుంతుంది. ఆడపిల్ల కాదు ఆడపులి అంటున్నారు అంతా.
ఆ అడపిల్ల ..
కాదు కాదు ఆడపులి కి
Tags : girls mother manglore auto-accident