Ramcharan: చరణ్ చెల్లిని చూశారా..ఏం అందం రా బాబు.!

తెలుగు సినిమా హీరో రామ్ చరణ్ అంటే తెలియని వారు.  కేవలం టాలీవుడ్ లోనే కాకుండా మంచి హీరోగా గుర్తింపు పొందారు.  రామ్ చరణ్ ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించి సూపర్ హిట్ సాధించారు. అలాంటి వాటిల్లో   గోవిందుడు అందరివాడే సినిమా కూడా ఒకటి. సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.  ఈ చిత్రాన్ని కృష్ణవంశీ డైరెక్షన్ చేశారు. ఇందులో రామ్ చరణ్ సరసాన కాజల్ కథానాయకగా చేసింది.  అద్భుతమైనటువంటి ఈ చిత్రంలో చరణ్ చెల్లెలి పాత్రలో ఒక అమ్మాయి చేసింది. ప్రస్తుతం ఆ అమ్మాయి చాలా పెద్దదైపోయింది.


Published Jul 24, 2024 11:07:29 AM
postImages/2024-07-24//1721799449_ramcharansister.jpg

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా హీరో రామ్ చరణ్ అంటే తెలియని వారు.  కేవలం టాలీవుడ్ లోనే కాకుండా మంచి హీరోగా గుర్తింపు పొందారు.  రామ్ చరణ్ ఇప్పటికే ఎన్నో సినిమాల్లో నటించి సూపర్ హిట్ సాధించారు. అలాంటి వాటిల్లో   గోవిందుడు అందరివాడే సినిమా కూడా ఒకటి. సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.  ఈ చిత్రాన్ని కృష్ణవంశీ డైరెక్షన్ చేశారు.

ఇందులో రామ్ చరణ్ సరసాన కాజల్ కథానాయకగా చేసింది.  అద్భుతమైనటువంటి ఈ చిత్రంలో చరణ్ చెల్లెలి పాత్రలో ఒక అమ్మాయి చేసింది. ప్రస్తుతం ఆ అమ్మాయి చాలా పెద్దదైపోయింది. ఇప్పుడు మీరు ఆమెను చూస్తే రెండు కళ్ళు సరిపోవు. మరి ఆమె ఎవరు అనేది చూద్దాం.

ఈ చిత్రంలో రామ్ చరణ్ చెల్లిగా నటించిన అమ్మాయి పేరు అయోష కాదుస్కర్. రామ్ చరణ్ చెల్లిగా  చిత్రంలో కొద్దిసేపు నటించినా నటనతో  అందరినీ ఆకట్టుకుంది.  2012లో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ "అగ్నిపత్" మూవీ లో నటించింది. ఆ తర్వాత తెలుగులో 'గోవిందుడు అందరివాడేలే' లో నటించింది. అప్పటినుంచి తెలుగులో ఈ అమ్మడు నటించలేదు.

సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోలను షేర్ చేస్తోంది.  ప్రస్తుతం ఈమె ఫోటోలు వైరల్ అవ్వడంతో రామ్ చరణ్ చెల్లెలు కదా   అమ్మో ఇంత పెద్దదైపోయింది. హీరోయిన్ రేంజ్ లో ఉంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. మీరు కూడా ఓసారి చూసేయండి.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ayesha Kaduskar (@ayeshak_)

newsline-whatsapp-channel
Tags : kajal-aggarwal newslinetelugu ram-charan ram-charan-sister govindhudu-andarivadele-movie ayesha-kaduskar

Related Articles