I bomma:సైట్ పేరులో మార్పు..కొత్త పేరు ఇదే.!

ఐ బొమ్మ నెట్టింటా సినిమాలు చూసే ఎవరైనా సరే ఈ పేరు తెలియని వారు ఉండరు. భారతదేశంలోని  ఏ భాషలో అయినా సరే సినిమాలను ఈ సైట్ ద్వారా ప్రజలు డౌన్లోడ్ చేసుకుని చూసుకోవచ్చు.


Published Jul 30, 2024 10:10:44 AM
postImages/2024-07-30/1722352194_bomma.jpg

న్యూస్ లైన్ డెస్క్:ఐ బొమ్మ నెట్టింటా సినిమాలు చూసే ఎవరైనా సరే ఈ పేరు తెలియని వారు ఉండరు. భారతదేశంలోని  ఏ భాషలో అయినా సరే సినిమాలను ఈ సైట్ ద్వారా ప్రజలు డౌన్లోడ్ చేసుకుని చూసుకోవచ్చు.  ప్రస్తుత కాలంలో చాలా సినిమాల మొదటి, సెకండ్ వారాలు పూర్తిగా టికెట్ రేట్లు  పెంచేయడం వల్ల చాలామంది మధ్యతరగతి ప్రజలు సినిమాలు చూడకుండా అయిపోతున్నారు.

దీనివల్ల ఇలాంటి థర్డ్ పార్టీ సైట్లను ఆశ్రయించి వారికి సంబంధించిన సినిమాలను చూస్తున్నారు. ఇలా థర్డ్ పార్టీ యాప్ లలో  ఐ బొమ్మ సైట్ కూడా ఒకటి. అయితే ఈ సైట్ పేరులో మార్పు వచ్చినట్టు  తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సైట్ ను సాంకేతికంగా చాలా అభివృద్ధి చేశారని  ఐ బొమ్మకు బదులు  bappam.tv అనే పేరును పెట్టుకుంది. ముందుగా బప్పం టీవీ అని కొట్టగానే ఐ బొమ్మ సైట్ ఓపెన్ అవుతుంది.

అయితే అయితే ఐ బొమ్మ సైట్ గా పేరు ఉన్నప్పుడు ఏ విధంగా పేజీ ఉంటుందో ఓపెన్ చేయగానే ఇప్పుడు కూడా ఆ విధంగానే పేజ్ ఓపెన్ అవుతుంది. దాని ముందు బప్పం టీవీ అనేది కనబడుతుంది. ఇందులో హోమ్, అబౌట్, బగ్ అనే ఆప్షన్లు ఇచ్చాడు. ఇందులో బప్పం అనేది పసుపు రంగులో ఉంటే టీవీ అనేది తెలుపు రంగులో ఉంటుంది.. ఇందులో అన్ని భాషలకు సంబంధించిన చిత్రాలు అందుబాటులో ఉంటాయి. మనకు కావలసిన మూవీని డౌన్లోడ్ చేసుకొని ఏంచక్కా మనం చూసుకోవచ్చు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu -ott-movies telugufilmchamber i-bomma bappam-tv

Related Articles