Inaya Sultana: ఏకంగా ..టవల్ తో ..బాయ్ ఫ్రెండ్ తో పిక్స్ పోస్ట్ చేసిన ఇనాయా

ఇనయా సుల్తానా బిగ్ బాస్ సీజన్ -6 చూసినవాళ్లందరికి తెలుసు ..రీసెంట్ గా తన బాయ్ ఫ్రెండ్ ను చాలా చెత్తగా ఇంట్రడ్యూస్ చేసింది. నెటిజన్లు మాత్రం ఇనాయా మీద ఫుల్ ఫైర్ అయిపోతున్నారు. అతడితో సన్నిహితంగా ఉన్న ఫొటోలు కొన్ని పోస్ట్ చేసి.. లవ్ సింబల్‌ను క్యాప్షన్‌గా పెట్టింది. గౌతమ్ కొప్పిశెట్టి అనే జిమ్ ట్రైనర్‌తో లవ్‌లో ఉన్నట్లు వెల్లడించింది. 


Published Jul 16, 2024 06:56:14 AM
postImages/2024-07-16/1721129548_inayasultanaallsetdebutheroinebiggbossinayasultana.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఇనయా సుల్తానా బిగ్ బాస్ సీజన్ -6 చూసినవాళ్లందరికి తెలుసు ..రీసెంట్ గా తన బాయ్ ఫ్రెండ్ ను చాలా చెత్తగా ఇంట్రడ్యూస్ చేసింది. నెటిజన్లు మాత్రం ఇనాయా మీద ఫుల్ ఫైర్ అయిపోతున్నారు. అతడితో సన్నిహితంగా ఉన్న ఫొటోలు కొన్ని పోస్ట్ చేసి.. లవ్ సింబల్‌ను క్యాప్షన్‌గా పెట్టింది. గౌతమ్ కొప్పిశెట్టి అనే జిమ్ ట్రైనర్‌తో లవ్‌లో ఉన్నట్లు వెల్లడించింది. 


గౌతమ్ కొప్పిశెట్టి అనే జిమ్ ట్రైనర్‌తో లవ్‌లో ఉన్నట్లు వెల్లడించింది. టవల్స్ మాత్రమే కట్టుకుని దిగిన సెల్ఫీలను ఆమె ఏకంగా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. కంప్లీట్ గా తన పర్సనల్ పిక్స్ ను పోస్ట్ చెయ్యడంపై ఫుల్ గా ఫైర్ అవుతున్నారు నెటిజన్లు. ఇలాంటి పిక్స్ పెట్టి ఈ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు. చేసేదే వెదవ పని మళ్లీ దాని పిక్స్ తీసుకుని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చెయ్యడం. ఇలాంటివారి వల్లే సమాజం పాడైపోతోందని ఓ నెటిజన్ తీవ్రంగా మండిపడింది.


నీ బెడ్ రూమ్ విషయాలన్నీ మాకెందుకు...నీ బాయ్ ఫ్రెండ్ ఎవరైతే మాకేంటి అంటు పిచ్చిపిచ్చి గా తిట్టిపారేస్తున్నారు.ఇనయా 2022లో విడుదలైన ‘బుజ్జి ఇలా రా’ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 2023లో ‘వాలెంటైన్స్ నైట్’ మూవీలో నటించింది. ఇనయా 2022లో విడుదలైన ‘బుజ్జి ఇలా రా’ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 2023లో ‘వాలెంటైన్స్ నైట్’ మూవీలో నటించింది. 
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu socialmedia

Related Articles