A PHP Error was encountered

Severity: Warning

Message: fopen(/var/cpanel/php/sessions/ea-php82/PHPSESSIDdc210ae1e64719d4721700571f7a5298): Failed to open stream: No space left on device

Filename: drivers/Session_files_driver.php

Line Number: 159

Backtrace:

File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 14
Function: __construct

File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once

A PHP Error was encountered

Severity: Warning

Message: session_start(): Failed to read session data: user (path: /var/cpanel/php/sessions/ea-php82)

Filename: Session/Session.php

Line Number: 141

Backtrace:

File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 14
Function: __construct

File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once

A PHP Error was encountered

Severity: Warning

Message: Cannot modify header information - headers already sent by (output started at /home3/newslbhu/newslinetelugu.com/system/core/Exceptions.php:272)

Filename: common/article_header.php

Line Number: 4

Backtrace:

File: /home3/newslbhu/newslinetelugu.com/application/views/common/article_header.php
Line: 4
Function: header

File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 56
Function: view

Line Number: 5

Backtrace:

File: /home3/newslbhu/newslinetelugu.com/application/views/common/article_header.php
Line: 5
Function: header

File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 56
Function: view

File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once

RAMMANDHIR: మార్కెట్లోకి రామ్ పరివార్ వాచ్ ! | JACOB AND CO SPECIAL ADDITION WATCH ON RAM PARIWAR WATCH - Newsline Telugu

RAMMANDHIR: మార్కెట్లోకి రామ్ పరివార్ వాచ్ !

 శ్రీరామ, ఆంజనేయ, రామమందిర డిజైన్‌లతో ఈ ప్రత్యేకమైన వాచ్‌ని తయారు చేసింది. యూనిక్ డిజైన్ తో సూపర్ డిజైన్ ను మార్కెట్ లో పరిచయం చేసింది. 

Published Jan 09, 2025 04:03:00 PM
postImages/2025-01-09/1736418914_jacobcoepicxex11020aaasabruamultiple6.avif

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: కొంతమందికి ఎన్ని వాచ్ లు ఉన్నా...వారికి డిజైన్ డిజైన్ వాచ్ లు తెగ నచ్చేస్తాయి. ప్రతి వెర్షన్ లలో వాచ్ లను పరిచయం చేస్తూనే ఉంటారు. అయితే వాచ్ మేకింగ్ ఓ డిఫరెంట్ డిజైన్ ను మార్కెట్ లో దింపింది జాకబ్ & కో కంపెనీ. వాచ్ లో  శ్రీరామ, ఆంజనేయ, రామమందిర డిజైన్‌లతో ఈ ప్రత్యేకమైన వాచ్‌ని తయారు చేసింది. యూనిక్ డిజైన్ తో సూపర్ డిజైన్ ను మార్కెట్ లో పరిచయం చేసింది. 

గతేడాది జనవరి 22న అయోధ్యలో శ్రీరామ మందిర ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ సంధర్భానికి పురస్కరించుకొని రాములవారు , హనుమంతుల వారి తో ఉన్న వాచ్ ను రిలీజ్ చెయ్యడం ఫుల్ వైరల్ అవుతుంది.జాకబ్ & కో ఈ స్పెషల్ వాచ్ ను రిలీజ్ చేసింది. అంతేకాదు ఈ ఎడిషన్ లో దాదాపు 49 గడియారాలు వాచ్ లను తయారుచేశారు. అయితే, వీటిలో 35 వాచీలు ఇప్పటికే అమ్ముడయ్యాయని తెలిసింది. రేటు కూడా తక్కవు ఏం కాదు దాదాపు 35 లక్షలు రూపాయిలు .

భారతదేశ సంస్కృతి, వారసత్వాన్ని గౌరవించే ఈ ప్రత్యేక వాచ్‌ని తయారు చేయడానికి జాకబ్ & కో భారతీయ వాచ్ కంపెనీ ఎథోస్‌తో కలిసి పనిచేసింది. రామమందిర డిజైన్ సపరేట్ ఎడిషన్ ..ఇప్పుడు రామ్ పరివార్ డిజైన్ ఫుల్ వైరల్ అవుతుంది. ఇది 44 mm గులాబీ బంగారంతో కప్పబడి ఉంటుంది. 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu viral-news rolex-watch

Related Articles