Jayalalita:జయలలిత  అంబానీ సీక్రెట్ లవ్.. రూమ్ కి తీసుకెళ్లి.!

నటి జయలలిత అంటే తెలుగు ఇండస్ట్రీలో తెలియని వారు ఉండరు. ఎందరో స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇలా ఎన్నో ఇండస్ట్రీలలో దాదాపుగా  650 పైగా


Published Aug 18, 2024 11:30:04 AM
postImages/2024-08-18/1723960804_jaya.jpg

న్యూస్ లైన్ డెస్క్:నటి జయలలిత అంటే తెలుగు ఇండస్ట్రీలో తెలియని వారు ఉండరు. ఎందరో స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇలా ఎన్నో ఇండస్ట్రీలలో దాదాపుగా  650 పైగా చిత్రాల్లో నటించింది. జయలలిత అంటే చాలామంది తమిళనాడు సీఎం జయలలిత అనుకుంటారు. ఆమె పేరుతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండే మరో జయలలిత. వ్యాంపు  పాత్రలకు పెట్టింది పేరు. 80s కుర్ర కారుకు చెమటలు పట్టించేది ఈ జయలలిత. ఆమె అందానికి తరించినటువంటి  అంబానీ ఆమెకు ముంబైలో ఫ్లాట్ కూడా రాసిచ్చాడట. ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో జయలలితే స్వయంగా చెప్పింది. ఆ వివరాలు ఏంటో చూద్దాం..

కమలహాసన్ హీరోగా చేసిన ఇంద్రుడు చంద్రుడు చిత్రం ద్వారా  టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈమె  హాస్య, శృంగా*ర పాత్రల్లో  నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎన్నో అవార్డులు రివార్డులు కూడా గెలుచుకుంది. అలాంటి జయలలితను వినోద్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని ఏడు సంవత్సరాల పాటు అతనితో ఉంది. కానీ వినోద్ అనేక అప్పులు చేసి ఆస్తికోసం జయలలితను వేధించడంతో చివరికి అతని నుంచి విడిపోయింది.

ఆ తర్వాత సినిమాలు చేస్తున్న సమయంలోనే ముఖేష్ అంబానీ తండ్రి ధీరుభాయ్ అంబానీ జయలలిత వెనుకబడి ఆమెను లవ్ చేశారట. చివరికి ఆమెను దగ్గర చేసుకునేందుకు ముంబైలో ఒక లగ్జరీ ఫ్లాట్ ని కూడా రాసిచ్చారట. దుబాయిలో ఒక మెన్షన్ హౌస్ కూడా రాసిచ్చారట. కానీ జయలలిత వాటిని రిజెక్టు చేసిందట. దీనికి కారణం కూడా చెప్పింది జయలలిత. అంబానీ నన్ను ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదు. అలా అనుకుంటే నేను ఆయన దగ్గరికి వెళ్లేదాన్ని. కానీ ఆయన నా అందాన్ని చూసి మాత్రమే ప్రేమించారు నన్ను వేరే రకంగా ఆలోచించారు.  అందుకే ఆయన అంత పెద్ద ఫ్లాట్ ఇచ్చినా కానీ జయలలిత ఆయన సొంతం కాలేకపోయానని చెప్పుకొచ్చింది..

newsline-whatsapp-channel
Tags : newslinetelugu love-story sharathkumar jayalalitha deeru-bhaiambani vinod

Related Articles