Mohanlal: మోహన్ లాల్ బర్త్ డే స్పెషల్ " కన్నప్ప" నుంచి గ్లింప్స్ !

మోహన్ లాల్ స్క్రీన్ ప్రెజెన్స్ కనిపించిన తీరు అధ్భుతంగా ఉంది. ఈ మూవీలో మోహన్ లాల్ ప్రెజెన్స్ కనిపించిన తీరు అధ్భుతంగా ఉంది. 


Published May 21, 2025 02:23:00 PM
postImages/2025-05-21/1747817699_cr20250521tn682d80c2863a7.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ , పాన్ ఇండియా మూవీ " కన్నప్ప " కు సంబంధించి మేకర్స్ క్రేజీ అప్ డేట్ ఇచ్చారు. ఇప్పటికే కన్నప్ప లో మోహన్ లాల్ లుక్ ను రివీల్ చేశారు. అయితే మోహన్ లాల్ బర్త్ డే సందర్భంగా కన్నప్ప నుంచి స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. జూన్ 27 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కు సిధ్ధమవుతున్న ఈ మూవీ నుంచి అందరినీ ఆకట్టుకునే అప్డేట్ ను వదిలారు. ఈ వీడియోలో మోహన్ లాల్ స్క్రీన్ ప్రెజెన్స్ కనిపించిన తీరు అధ్భుతంగా ఉంది. ఈ మూవీలో మోహన్ లాల్ ప్రెజెన్స్ కనిపించిన తీరు అధ్భుతంగా ఉంది. 


కన్నప్ప లో దైవిక శక్తితో ముడిపడి ఉన్న కిరాత అనే పాత్రను మోహన్ లాల్ పోషించారు. ఈ పాత్రలో మోహన్ లాల్ ప్రెజెన్స్ , యాక్టింగ్ అందరిని ఆకట్టుకుంటుందని మేకర్స్ చెబుతున్నారు. ప్రస్తుతం విష్ణు మంచు , కన్నప్ప టీం ప్రమోషన్స్ లో ఫుల్ బిజీ గా ఉన్నారు. కన్నప్ప నుంచి వస్తున్న ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న సంగతి తెలిసిందే . క్యారక్టర్ పోస్టర్ , టీజర్ , పాటలు ఇలా అన్నీ కూడా ఆడియెన్స్ ను ఆకట్టుకుంటున్నాయి.
 

newsline-whatsapp-channel
Tags : birthday manchu-vishnu -glimpse heromohanlal

Related Articles