MOVIE: హరిహర వీరమల్లు నుంచి మూడో పాట రిలీజ్ !


ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్, టీజర్, రెండు సాంగ్స్ రిలీజ్ చేసి అంచనాలు పెంచారు.  రీసెంట్ గా ఈ సినిమా నుంచి మూడో సాంగ్ రిలీజ్ చేశారు


Published May 21, 2025 01:34:00 PM
postImages/2025-05-21/1747814775_maxresdefault.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : పవన్ కళ్యాణ్ రాజకీయాల బిజీ వల్ల గత ఐదేళ్లుగా సాగుతున్న పవన్ కళ్యాణ్  హరిహరవీరమల్లు సినిమా ఘూటింగ్ రీసెంట్ గా పూర్తిచేశారు . జూన్ 12 న హరిహర వీరమల్లు సినిమా గ్రాండ్ గా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయబోతున్నారు.పోస్ట్ ప్రొడక్షన్ వర్స్ ఫాస్ట్ గా జరుగుతున్నాయి.


ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్, టీజర్, రెండు సాంగ్స్ రిలీజ్ చేసి అంచనాలు పెంచారు.  రీసెంట్ గా ఈ సినిమా నుంచి మూడో సాంగ్ రిలీజ్ చేశారు. హరిహర వీరమల్లు సినిమా నుంచి " అసుర హసనం " అంటూ సాగే పాటను రీసెంట్ గా రిలీజ్ చేశారు. ఈ పాటని MM కీరవాణి సంగీత దర్శకత్వంలో రాంబాబు గోసాల పాట రాయగా ఐరా ఉడుపి, కాల భైరవ, సాయి చరణ్ భాస్కరుని, లోకేశ్వర్ ఈదర, హైమత్ మహమ్మద్ పాడారు.

 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu pawan-kalyan movie-news new-movie

Related Articles