KAJAL: కాజల్ అగర్వాల్ ఆ హీరోతో ప్రేమలో పడిందా..?

టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ..చందమామ మూవీలో కాజల్ గ్లామర్ చూసి తెలుగు రాష్ట్రాలు , తమిళ జనాలు ఫుల్ బ్రేక్ ఇచ్చాడు.


Published Aug 02, 2024 04:32:33 AM
postImages/2024-08-02/1722591139_KAJAL.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: కాజల్ అగర్వాల్ క్రేజ్ తెలిసిందేగా. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లక్ష్మీ కళ్యాణం మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ..చందమామ మూవీలో కాజల్ గ్లామర్ చూసి తెలుగు రాష్ట్రాలు , తమిళ జనాలు ఫుల్ బ్రేక్ ఇచ్చాడు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేస్తుంటూ స్టార్ స్టేటస్‌ను సొంతం చేసుకుంది. రామ్ చరణ్- రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన మగధీర సినిమాతో కాజల్ స్టార్ హీరోయిన్‌గా మారింది. 


గౌతమ్ కిచ్లుతో రిలేషన్‌షిప్‌లో కొనసాగించిన కాజల్ అతన్ని వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత కాజల్ హవా కాస్తా తగ్గిందనే చెప్పాలి. పెళ్లి పిల్లల తర్వాత ..కాజల్ అవకాశాలు కాస్త తగ్గాయి. ఓ తెలుగు హీరోను గతంలో ప్రేమించారనే వార్త ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ ముద్దుగుమ్మ అప్పట్లో నటుడు దగ్గుబాటి రానాతో ప్రేమలో పడిందనే వార్తలు వినిపించాయి. ఇక రానా, కాజల్ అగర్వాల్ కాంబినేషన్లో నేనే రాజు నేనే మంత్రి అనే సినిమా వచ్చింది. 


నేనే రాజు నేనే మంత్రి సినిమా షూటింగ్ లో కాజల్ ...రానా తో ప్రేమలో పడిందట. అసలు ఈ టాక్ లో నిజముందో లేదో తెలీదు కాని...రానా మాత్రం కాజల్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారట . కాని సడన్ గా గౌతమ్ కిచ్లుతో చాలా ఏళ్ల నుంచి ప్రేమలో ఉన్న కాజల్ , తన బంధాన్ని పెళ్లిగా మార్చుకున్నారు. కాని రానా తో ప్రేమ మాత్రం అందమైన అబధ్ధమే. ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన కాజల్ బాలకృష్ణ హీరోగా వచ్చిన 'భగవంత్ కేసరి' మూవీలో నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది.ఇప్పుడు వెబ్ సీరిస్ తో ఫుల్ బిజీగా ఉంది.

newsline-whatsapp-channel
Tags : news-line newslinetelugu kajal-agarwal love-story

Related Articles