Tollywood: టాప్ హీరోయిన్స్ అందరితో లవ్ ఎఫైర్ నడిపిన కుర్రాడు ఎవరో తెలుసా ?

ఇండస్ట్రీ లో లవ్ ఎఫైర్స్ చాలా కామనే ...కాని ఇండస్ట్రీ టాప్ హీరోయిన్స్ అందరు ఒక హీరోకి పడిపోవడం మాత్రం కామన్ కాదు. ఈ ఫోటో లో ఉన్న కుర్రాడి ని గుర్తుపట్టారా...ఇండస్ట్రీ లో ఉన్న టాప్ హీరోయిన్స్ అందరితోను ఎపైర్ నడిపించాడు. ఇదేం చిన్న విషయం కాదు కదా...ఇంతకీ ఫొటోలో కుర్రాడు ఎవరో గుర్తు పట్టారా..
ఛైల్డ్ ఆర్టిస్టుగా చాలా సినిమాల్లో నటించిన అతను ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కెరీర్ ప్రారంభంలో ఎక్కువగా లవ్ స్టోరీ సినిమాలే చేశాడు. ఆతర్వాత యాక్షన్‌ హీరోగా మారిపోయాడు. ఇతను కేవలం హీరోనే కాదు మంచి సింగర్ కూడా. పలువురి స్టార్‌ హీరోల సినిమాల్లో పాటలు పాడి అలరించాడు. అర్ధంకాలేదా...శింబు ..హీరో శింబు నే ఈ కుర్రాడు. 


Published Jul 13, 2024 06:50:00 PM
postImages/2024-07-13/1720876984_10.maxresdefault.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఇండస్ట్రీ లో లవ్ ఎఫైర్స్ చాలా కామనే ...కాని ఇండస్ట్రీ టాప్ హీరోయిన్స్ అందరు ఒక హీరోకి పడిపోవడం మాత్రం కామన్ కాదు. ఈ ఫోటో లో ఉన్న కుర్రాడి ని గుర్తుపట్టారా...ఇండస్ట్రీ లో ఉన్న టాప్ హీరోయిన్స్ అందరితోను ఎపైర్ నడిపించాడు. ఇదేం చిన్న విషయం కాదు కదా...ఇంతకీ ఫొటోలో కుర్రాడు ఎవరో గుర్తు పట్టారా..
ఛైల్డ్ ఆర్టిస్టుగా చాలా సినిమాల్లో నటించిన అతను ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కెరీర్ ప్రారంభంలో ఎక్కువగా లవ్ స్టోరీ సినిమాలే చేశాడు. ఆతర్వాత యాక్షన్‌ హీరోగా మారిపోయాడు. ఇతను కేవలం హీరోనే కాదు మంచి సింగర్ కూడా. పలువురి స్టార్‌ హీరోల సినిమాల్లో పాటలు పాడి అలరించాడు. అర్ధంకాలేదా...శింబు ..హీరో శింబు నే ఈ కుర్రాడు. 


సిల్వర్‌ స్క్రీన్‌పై లవర్‌బాయ్‌గా కనిపించే అతనికి నిజ జీవితంలోనూ బోలెడు లవ్ స్టోరీలున్నాయి. ఒకరా ఇద్దరా..గ్లామర్ డాళ్స్ అంతా శింబు వెంటపడినవారే. ప్రముఖ డైరెక్టర్ రాజేందర్‌ వారసుడిగా సినిమాల్లోకి అడుగు పెట్టాడు శింబు. చైల్డ్ ఆర్టిస్టుగా బోలెడు సినిమాలు చేశాడు. ‘మన్మథ’, ‘వల్లభ’ సినిమాలతో తెలుగు వారికి కూడా బాగా దగ్గరైపోయాడీ హ్యాండ్సమ్ హీరో.  శింబు ..కొన్ని ఫ్లాపులు పడినా ..‘మానాడు’, ‘పాతు తలా’ చిత్రాలతో మళ్లీ సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చాడు. ..కెరీర్ ప్రారంభంలోనే నయన తార తో ప్రేమ వ్యవహారం నడిపాడు 


తర్వాత ..తర్వాత త్రిష, హన్సిక, నిధి అగర్వాల్.. అండ్రియా , మీడియాకు తెలిసిన వాళ్లు వీళ్లంతా ..తెలీకుండా సార్ ఖాతాలో చాలా మంది ఉన్నారట.  ఇలా శింబు డేటింగ్ చేసిన హీరోయిన్ల లిస్టు పెద్దదిగానే ఉంది. ఒకనొక దశలో హన్సిక, నిధి అగర్వాల్ తో శింబు పెళ్లి చేసుకుంటాడని పుకార్లు షికార్లు చేశాయి. కాని అది నిజం కాలేదు. కాని ఇండస్ట్రీలో మాత్రం మన్మధుడు శింబునే అని మాత్రం పేరు సాధించాడు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu movies kollywood love-story

Related Articles