KTR: తెలంగాణ భవన్‌లో జెండా ఎగురవేసిన కేటీఆర్

ఇందులో భాగంగానే తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జాతీయ జెండా ఎగురవేశారు. 


Published Aug 15, 2024 11:04:07 AM
postImages/2024-08-15/1723700047_flaghosting.jpg

న్యూస్ లైన్ డెస్క్: ఈరోజు 78వ స్వాతంత్య్ర దినోత్సవం. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు జాతిహ్య జెండాను ఆవిష్కరిస్తున్నారు. ఇందులో భాగంగానే తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జాతీయ జెండా ఎగురవేశారు. 

ఈ కార్యక్రమంలో పలువురు మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

newsline-whatsapp-channel
Tags : telangana ts-news news-line newslinetelugu ktr telanganam ktrbrs -independence-day 78independenceday

Related Articles