Pithapuram: పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా ఫ్యామిలీ రెస్టారెంట్

ఇప్పుడు ఇదే పేరుతో ఇప్పుడు పిఠాపురంలో పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా పేరుతో ఓ రెస్టారెంట్‌నే ఓపెన్ చేసేసారు.


Published Aug 01, 2024 06:56:10 AM
postImages/2024-08-01/1722513353_mla.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ :  అసలు కొత్తగా ఆలోచించడంలో తెలుగురాష్ట్రాల ప్రజలు ముందుంటారు. పిఠాపురం ఎమ్మెల్యే తాలుకా ...ఈ లైన్ ను ఫస్ట్ బైక్స్ వెనుక నెంబర్ ప్లేట్స్ పై వేయించుకున్నారు. ట్రాఫిక్ పోలీసులు, పవన్ కళ్యాణ్ వద్దని చెప్పేసరికి అందరు తీసేశారు . అయితే ఇప్పుడు ఇదే పేరుతో ఇప్పుడు పిఠాపురంలో పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా పేరుతో ఓ రెస్టారెంట్‌నే ఓపెన్ చేసేసారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనే కాదు.. హైద‌రాబాద్‌లోనూ వ్యాపారం బాగా సాగుతుంద‌ని ఫుడ్ స్టాల్స్‌కి, చాయ్ షాప్‌ల‌కు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని పేర్లు పెడుతున్నారట.


పిఠాపురం ఎమ్మెల్యేగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ పోటీ చేస్తున్నార‌ని తెలిసి ఆయ‌న అభిమానులు ఎన్నిక‌ల ఫ‌లితాల‌కు ముందే వాహ‌నాల‌పై నెంబ‌ర్ ప్లేట్లు తీసేసి పిఠాపురం ఎమ్మెల్యేగారి తాలూకా అని రాసేసుకుని తెగ ర‌చ్చ చేసారు. ఇప్పుడు ఏకంగా  రెస్టారెంట్స్ స్టార్ట్ చేశారు. పవన్ ఫ్యాన్స్ ఈ రెస్టారెంట్ ను ఫుల్ వైరల్ చేస్తున్నారు.
 

newsline-whatsapp-channel
Tags : pawankalyan newslinetelugu mla pitapuram

Related Articles