Mrunal Thakur: ప్రభాస్ అభిమానులకు సారీ చెప్పిన మృణాల్ ఠాకూర్ !

తెలుగు లో ఫ్యామిలీ స్టార్ లో కనిపించింది ఈ భామ.ఇప్పుడు హిందీ తో పాటు మల్టీ లాంగ్వేజ్ లో వెబ్ సీరిస్ నటిస్తుంది. చాలా తక్కువ టైంలోనే స్టార్ డమ్ వచ్చేసింది.


Published Aug 16, 2024 01:01:32 PM
postImages/2024-08-16//1723793492_prabhusmurnalthakur.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: మృణాల్ ని ఇప్పుడు పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. సీతారామంతోనే టాలీవుడ్ జనాలకు తెగ నచ్చేసింది. అటు హిందీ ఇటు తెలుగు ఇండస్ట్రీల్లో సినిమాలు చేసేస్తున్నారు. తెలుగు లో ఫ్యామిలీ స్టార్ లో కనిపించింది ఈ భామ.ఇప్పుడు హిందీ తో పాటు మల్టీ లాంగ్వేజ్ లో వెబ్ సీరిస్ నటిస్తుంది. చాలా తక్కువ టైంలోనే స్టార్ డమ్ వచ్చేసింది.


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కొత్త సినిమాలో ఈ బ్యూటీ కనిపించనుందని కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తుంది.ఈ రూమర్స్ పై మృణాల్ రెస్పాండ్ అయ్యింది.  ప్రభాస్ తో మంచి లవ్ స్టోరీ వస్తుందన్న టాక్ పై మృణాల్ ఆవిరిచేసేసింది. ప్రభాస్ తో నేను ఊహా బాగుంది కాని నేను ఆ సినిమాలో లేను అంటు ట్వీట్ వేసేసింది.


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ హను రాఘవపూడి కాంబోలో వస్తున్న లవ్ స్టోరీకి మృణాల్ ను ఓకే అనుకున్నారనే టాక్ ను సెకన్ లో ఆవిరిచేసేసింది మృణాల్ .మీ ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పెడుతున్నందుకు క్షమించండి. నేను ఈ ప్రాజెక్టులో లేను అంటూ కామెంట్ చేసింది.  రీసెంట్ ప్రభాస్ తో ఉన్న మృణాల్ పిక్ ను షేర్ చేస్తూ ఈ ప్రాజెక్ట్ లో ఉంటే బాగుండు కాని నేను లేను అంటూ కామెంట్ చేసింది. 


హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా పీరియాడికల్ డ్రామాగా ఓ సినిమా రానుంది. దీంతో ప్రభాస్ నెక్ట్స్ ప్రాజెక్ట్ కు ఓ సెకన్ పాకిస్థాన్ హీరోయిన్ అన్నారు.తర్వాత మృణాల్ ఇప్పుడు రెండు కాదు మరెవరో ...చూడాలి.

newsline-whatsapp-channel
Tags : prabhas newslinetelugu mrunal-thakur hanu-raghavapudi

Related Articles