దగ్గుబాటి సురేశ్ బాబుతో పాటు మిగతా కుటుంబసభ్యులు ఆనందంగా కనిపించారు. అఖిల్ ఈ పెళ్లిలో విజిల్స్ వేస్తూ ఫుల్ ఎంజాయ్ చేశారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : నాగచైతన్యయ -శోభిత ధూళిపాళ్ల వివాహం నిన్న అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగిన విషయం తెలిసిందే . దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు ఫుల్ వైరల్ అవుతుంది. పండితుల వేదమంత్రాల సాక్షిగా సరిగ్గా రాత్రి 8.13 గంటలకు శోభిత మెడలో చైతూ మూడుముళ్లు వేశారు. ఆసమయంలో నాగార్జున , అమల , వెంకటేశ్ , దగ్గుబాటి సురేశ్ బాబుతో పాటు మిగతా కుటుంబసభ్యులు ఆనందంగా కనిపించారు. అఖిల్ ఈ పెళ్లిలో విజిల్స్ వేస్తూ ఫుల్ ఎంజాయ్ చేశారు.