Namrata: ఆ హీరో మూవీ తో నమ్రత రీ ఎంట్రీ..?

తాజాగా టాలీవుడ్ మీడియా నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. నమత ఆ హీరో మూవీ ద్వారా టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సమాచారం.. ఇంతకీ నమ్రత ఏ హీరో సినిమాతో టాలీవుడ్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలి అనుకుంటుందో ఇప్పుడు చూద్దాం.. నమ్రత శిరోద్కర్ యంగ్ హీరోగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ సినిమాతో టాలీవుడ్లోకి మళ్ళీ రీఎంట్రీ ఇవ్వబోతున్నట్టు ఫిలిం సర్కిల్స్ లో ఓ టాక్ వినిపిస్తోంది. అయితే మోక్షజ్ఞ తేజ ఈ ఏడాది సినిమాతో మన ముందుకు రాబోతున్నట్టు ఈ మధ్యనే సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ద్వారా అందరికీ అర్థమయిపోయింది.అయితే మోక్షజ్ఞ సినిమాలో నమ్రత మోక్షజ్ఞ తల్లిగా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది.మరి టాలీవుడ్ లో వినిపిస్తున్న ఈ టాక్ నిజమేనా లేక రూమరా అనేది తెలియాల్సి ఉంది


Published Jul 08, 2024 10:11:04 AM
postImages/2024-07-08/1720449895_mokshagna.jpg

న్యూస్ లైన్ డెస్క్: నమ్రత శిరోద్కర్.. మహేష్ బాబు భార్యగా..మంచి ఇల్లాలుగా.. బెస్ట్ బిజినెస్ ఉమెన్ గా..గొప్ప తల్లిగా..గొప్ప కోడలుగా.. ఇలా ఎన్నో రకాలుగా నమ్రత శిరోద్కర్ మహేష్ బాబుని పెళ్లి చేసుకున్నాక ఎంతోమందితో పొగిడించుకుంది. చాలా మంది నమ్రత బాలీవుడ్ హీరోయిన్ కాబట్టి ఎక్కువ రోజులు మహేష్ తో ఉండలేదు, వీరిద్దరి మధ్య గొడవలు వచ్చి మధ్యలోనే వీరి బంధం తెగిపోతుంది అని మాటలు మాట్లాడారు.

కానీ అందరి నోర్లు మూయించేలా పెళ్లయి ఇన్ని సంవత్సరాలైనా కూడా ఎలాంటి చిన్న గొడవ కూడా లేకుండా నమ్రత మహేష్ బాబుల బంధం కొనసాగుతోంది.  అయితే నమ్రత పెళ్లయ్యాక సినిమాలకు పూర్తిగా స్వస్తి చెప్పింది.ఏ పెద్ద హీరో సినిమాలో అవకాశం వచ్చినా కూడా నటించను అని మొహం మీదే చెప్పేసింది.అంతేకాదు మళ్ళీ సినిమాల్లోకి రాను అని కూడా ఎన్నో ఇంటర్వ్యూలలో చెప్పింది. కానీ తాజాగా టాలీవుడ్ మీడియా నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. నమత ఆ హీరో మూవీ ద్వారా టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సమాచారం..

ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం మహేష్ అభిమానులకు పండగ అని చెప్పుకోవచ్చు.మరి ఇంతకీ నమ్రత ఏ హీరో సినిమాతో టాలీవుడ్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలి అనుకుంటుందో ఇప్పుడు చూద్దాం.. నమ్రత శిరోద్కర్ యంగ్ హీరోగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ సినిమాతో టాలీవుడ్లోకి మళ్ళీ రీఎంట్రీ ఇవ్వబోతున్నట్టు ఫిలిం సర్కిల్స్ లో ఓ టాక్ వినిపిస్తోంది. అయితే మోక్షజ్ఞ తేజ ఈ ఏడాది సినిమాతో మన ముందుకు రాబోతున్నట్టు ఈ మధ్యనే సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ద్వారా అందరికీ అర్థమయిపోయింది.

ఆయన హనుమాన్ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో ఓ సినిమా చేస్తున్నట్టు అఫీషియల్ గా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దీంతో ఎప్పుడెప్పుడా అని నందమూరి అభిమానులు ఎదురుచూస్తున్న మోక్షజ్ఞ ఎంట్రీ ఈ ఏడాది రాబోతున్నందుకు అభిమానులు ఎంతగానో సంబరపడుతున్నారు.అయితే మోక్షజ్ఞ సినిమాలో నమ్రత మోక్షజ్ఞ తల్లిగా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది.మరి టాలీవుడ్ లో వినిపిస్తున్న ఈ టాక్ నిజమేనా లేక రూమరా అనేది తెలియాల్సి ఉంది..

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mokshagna Teja (@nandamurimokshagnatejaofficial)

newsline-whatsapp-channel
Tags : newslinetelugu mokshagna mahesh-babu namrata prashanth-varma

Related Articles