Prabhas: ప్రభాస్ ప్రేమలో బాలీవుడ్ నటి.?

ఆరడుగుల అందగాడు ప్రభాస్.. అలాంటి ఈ హీరోని ఇష్టపడని వాళ్ళు ఎవరూ ఉండరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. యితే అలాంటి ఈ హీరో ప్రేమలో ఓ బాలీవుడ్ నటి పడిపోయినట్టు బీటౌన్ లో ఓ వార్త జోరుగా వైరల్ అవుతుంది. మరి ఇంతకీ ప్రభాస్ ప్రేమలో పడిపోయిన ఆ బాలీవుడ్ హీరోయిన్ ఎవరో ఇప్పుడు చూద్దామా. ప్రభాస్ ప్రేమలో పడిపోయిన ఆ హీరోయిన్ అంటూ బీ టౌన్ మొత్తం ఊపేస్తూ వార్తల్లో ఉన్న ఆ నటి ఎవరో కాదు బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని.దిశా పటాని ప్రభాస్ ప్రేమలో పడిపోయింది అంటూ నెట్టింట్లో టాక్ వినిపించటానికి ప్రధాన కారణం దిశా పటాని చేతి పై ఉన్న టాటూనే. దిశా పటాని చేతి పై  PD అనే టాటూ ఉంది. అయితే ఈ టాటూ వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజన్స్ ప్రభాస్ పేరుని దిశ పటాని టాటూ గా వేయించుకుందని, P అంటే ప్రభాస్ D అంటే దిశా అని రూమర్స్ మొదలు పెట్టేసారు.కానీ కొంతమందేమో PD అంటే పటాని దిశా అని ఆమె తన పేరునే టాటూ గా వేయించుకుంది అని, వైరల్ అయ్యే న్యూస్ మొత్తం రూమర్స్ అని కొట్టి పారేస్తున్నారు


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-03/1719987964_disha.jpg

 న్యూస్ లైన్ డెస్క్: ఆరడుగుల అందగాడు ప్రభాస్.. అలాంటి ఈ హీరోని ఇష్టపడని వాళ్ళు ఎవరూ ఉండరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రభాస్  కి ఇప్పటికే అమ్మాయిల్లో ఎంతోమంది అభిమానులు ఉంటారు. లేడీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ ఉన్న హీరోలలో ప్రభాస్ కూడా ఒకరు. అయితే అలాంటి ఈ హీరో ప్రేమలో ఓ బాలీవుడ్ నటి పడిపోయినట్టు బీటౌన్ లో ఓ వార్త జోరుగా వైరల్ అవుతుంది.మరి ఇంతకీ ప్రభాస్ ప్రేమలో పడిపోయిన ఆ బాలీవుడ్ హీరోయిన్ ఎవరో ఇప్పుడు చూద్దామా.. ప్రభాస్ ప్రేమలో పడిపోయిన ఆ హీరోయిన్ అంటూ బీ టౌన్ మొత్తం ఊపేస్తూ వార్తల్లో ఉన్న ఆ నటి ఎవరో కాదు బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని..

ఈ హీరోయిన్ రీసెంట్ గానే  కల్కి 2898 ఏడి మూవీ లో ఒక కీలక పాత్రలో నటించింది.ఒక రకంగా ఈమె సెకండ్ హీరోయిన్ రోల్ పోషించింది.కానీ ఈ సినిమాలో దీపికా పదుకొనేకు వచ్చినంత క్రేజ్ ఈ హీరోయిన్ కి రాలేదు. దీంతో నాగ్ అశ్విన్ దీపికా పదుకొనేని హైలెట్ చేస్తూ దిశాపటానిని మైనస్ చేశాడంటూ వార్తలు వినిపించాయి. ఇదిలా ఉంటే  తాజాగా దిశా పటాని ప్రభాస్ ప్రేమలో పడిపోయింది అంటూ నెట్టింట్లో టాక్ వినిపించటానికి ప్రధాన కారణం దిశా పటాని చేతి పై ఉన్న టాటూనే..

అసలు విషయం ఏమిటంటే.. దిశా పటాని చేతి పై  PD అనే టాటూ ఉంది. అయితే ఈ టాటూ వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజన్స్ ప్రభాస్ పేరుని దిశ పటాని టాటూ గా వేయించుకుందని, P అంటే ప్రభాస్ D అంటే దిశా అని రూమర్స్ మొదలు పెట్టేసారు.కానీ కొంతమందేమో ఈ వార్తలు కొట్టి పారేస్తున్నారు.PD అంటే పటాని దిశా అని ఆమె తన పేరునే టాటూ గా వేయించుకుంది అని, వైరల్ అయ్యే న్యూస్ మొత్తం రూమర్స్ అని కొట్టి పారేస్తున్నారు

newsline-whatsapp-channel
Tags : prabhas kalki-2898-ad deepika-padukone newslinetelugu disha-patani

Related Articles