తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా దేశవ్యాప్తంగా టాప్ 5 దర్శకుల పేర్లు చెప్పగానే అందులో రాజమౌళి పేరు కూడా ఉంటుంది. బాహుబలి చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.అలాంటి రాజమౌళి హాలీవుడ్ మూవీ ని తెలుగులో రీమేక్ చేశారు. ఇంతకీ ఆ మూవీ ఏంటయ్యా అంటే.. మర్యాద రామన్న. ఈ సినిమా ద్వారా సునీల్ ను హీరోగా అద్భుతంగా చూపించారని చెప్పవచ్చు. అయితే ఇది ఒక హాలీవుడ్ సినిమాకు రీమేక్. అయితే ఈ చిత్రం కూడా 100 సంవత్సరాల కింద తీసిందట.దాని పేరే అవర్ హాస్పిటాలిటీ. ఈ చిత్రం నుంచి మర్యాద రామన్న కథను తయారు చేశారట రాజమౌళి.ఈ సినిమా12 కోట్ల రూపాయలతో ఈ సినిమా తెరకెక్కిస్తే 40 కోట్ల రూపాయలు కలెక్షన్ లను రాబట్టింది.
న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా దేశవ్యాప్తంగా టాప్ 5 దర్శకుల పేర్లు చెప్పగానే అందులో రాజమౌళి పేరు కూడా ఉంటుంది. బాహుబలి చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఇండస్ట్రీలో ఏ హీరో అయినా సరే రాజమౌళి సినిమాలో నటిస్తే మాత్రం తప్పక పెద్ద స్టార్ అవుతారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ప్రభాస్. కేవలం బాహుబలి ఫస్ట్ సెకండ్ సినిమాలతోనే ప్రభాస్ గ్లోబల్ స్టార్ గా మారాడు.
అలాంటి రాజమౌళి సినిమా కథలను ఎంచుకోవడంలో చాలా ఆచితూచి ముందుకు అడిగేస్తాడు. ఆయన సినిమా తెరికెక్కించడంలో ఏమాత్రం కూడా ఏమరపాటుతో ఉండరు. ప్రతి సీన్ అద్భుతంగా ఉండాలని అనుకుంటారు. అలాంటి రాజమౌళి హాలీవుడ్ మూవీ ని తెలుగులో రీమేక్ చేశారు. ఇంతకీ ఆ మూవీ ఏంటయ్యా అంటే.. మర్యాద రామన్న. ఈ సినిమా ద్వారా సునీల్ ను హీరోగా అద్భుతంగా చూపించారని చెప్పవచ్చు. అయితే ఇది ఒక హాలీవుడ్ సినిమాకు రీమేక్. అయితే ఈ చిత్రం కూడా 100 సంవత్సరాల కింద తీసిందట.
దాని పేరే అవర్ హాస్పిటాలిటీ. ఈ చిత్రం నుంచి మర్యాద రామన్న కథను తయారు చేశారట రాజమౌళి. హీరో ఫాదర్ ఎప్పుడో ఊర్లో గొడవపడి ఊరికి దూరంగా బ్రతకడానికి వెళ్తారట. చనిపోయిన తర్వాత ఊర్లో తనకు సొంత ఆస్తులు ఉన్నాయని తెలుసుకున్న కొడుకు ఊరికి తిరిగి రావడం, ట్రైన్ లో హీరోయిన్ తో పరిచయం అవడం ఇలా అద్భుతమైన కథాంశంతో ప్రతి క్షణం ఉత్కంఠ భరితంగా సాగే సినిమా ఇది. 12 కోట్ల రూపాయలతో ఈ సినిమా తెరకెక్కిస్తే 40 కోట్ల రూపాయలు కలెక్షన్ లను రాబట్టింది.