Samantha:12 ఏళ్ల తర్వాత మళ్లీ లవ్ లో సమంత..ఆగస్టు2 ఫిక్స్.!

ఈ మధ్యకాలంలో చాలా హీరో హీరోయిన్ల సినిమాలను రీ రిలీజ్ చేయడం చూస్తూనే  ఉన్నాం. ఈ తరుణంలోనే సమంత నాని నటించినటువంటి మోస్ట్ లవ్ మూవీ "ఎటో వెళ్లిపోయింది మనసు" రీ రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రానికి గౌతమ్ మీనన్ డైరెక్షన్ చేశారు. మంచి మెలోడీ క్లాసిక్ గా వచ్చిన ఈ చిత్రం 2012లో రిలీజ్ అయింది. ఈ మూవీ ని తెలుగు లో నానితో తమిళ్లో జీవాతో చిత్రీకరణ చేశారు. పూర్తి లవ్ స్టోరీ ప్లేస్ లో ఉండే ఈ సినిమా యూత్ ని ఎంతో ఆకట్టుకుంది. అలాంటి ఈ చిత్రాన్ని 12 సంవత్సరాల తర్వాత ఆగస్టు 2వ తేదీన రిలీజ్ చేస్తున్నారట. ఈ చిత్రంలో సమంత స్కూల్ మరియు కాలేజ్ అమ్మాయిగా నటించి ఎంతో ఆకట్టుకుంటుంది. ఈ మూవీని మళ్లీ రిలీజ్ చేస్తుండడంతో సమంత అభిమానులు సంబరపడిపోతున్నాను.


Published Jul 24, 2024 10:40:00 AM
postImages/2024-07-24/1721796876_yeto.jpg

న్యూస్ లైన్ డెస్క్: సమంత తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా తమిళ, హిందీ ఇండస్ట్రీల్లో కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.  అలాంటి సమంత  సినిమా ఇండస్ట్రీలో దాదాపు దశాబ్దంన్నర కాలం నుంచి కొనసాగుతూ వస్తోంది. కొన్నేళ్లపాటు  ఇండస్ట్రీలో తన మానియా చూపించిన సమంత నాగచైతన్యతో లవ్ లో పడి ఆ తర్వాత పెళ్లి చేసుకుంది.  నాలుగు సంవత్సరాలు చక్కగా కాపురం చేసిన వీరి మధ్య ఏం జరిగిందో ఏమో విడాకులు తీసుకొని దూరమైపోయారు.

 ఆ తర్వాత ఇద్దరు సినిమాలపై దృష్టి పెట్టారు.  కానీ సమంతను గత రెండు సంవత్సరాల కాలం నుంచి మయోసైటీస్ అనే వ్యాధి ఇబ్బంది పెడుతోంది. దానికోసం  విదేశాలకు వెళ్లి చికిత్స తీసుకొని ఇప్పుడిప్పుడే సెట్ అవుతున్న సమంత మళ్లీ లవ్ లో పడడానికి సిద్ధమయింది. అది కూడా తన పాత లవర్ తో అని తెలుస్తోంది. ఆ వివరాలు ఏంటో చూద్దాం. ఈ మధ్యకాలంలో చాలా హీరో హీరోయిన్ల సినిమాలను రీ రిలీజ్ చేయడం చూస్తూనే  ఉన్నాం.

ఈ తరుణంలోనే సమంత నాని నటించినటువంటి మోస్ట్ లవ్ మూవీ "ఎటో వెళ్లిపోయింది మనసు" రీ రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రానికి గౌతమ్ మీనన్ డైరెక్షన్ చేశారు. మంచి మెలోడీ క్లాసిక్ గా వచ్చిన ఈ చిత్రం 2012లో రిలీజ్ అయింది. ఈ మూవీ ని తెలుగు లో నానితో తమిళ్లో జీవాతో చిత్రీకరణ చేశారు. పూర్తి లవ్ స్టోరీ ప్లేస్ లో ఉండే ఈ సినిమా యూత్ ని ఎంతో ఆకట్టుకుంది.

అలాంటి ఈ చిత్రాన్ని 12 సంవత్సరాల తర్వాత ఆగస్టు 2వ తేదీన రిలీజ్ చేస్తున్నారట. ఈ చిత్రంలో సమంత స్కూల్ మరియు కాలేజ్ అమ్మాయిగా నటించి ఎంతో ఆకట్టుకుంటుంది. ఈ మూవీని మళ్లీ రిలీజ్ చేస్తుండడంతో సమంత అభిమానులు సంబరపడిపోతున్నాను.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu samantha naga-chaithanya nani eto-vellipoyindi-manasu jeeva

Related Articles