Shahrukh: ఈఎంఐ కట్టని పరిస్థితిలో షారుఖ్.. కారు కూడా లాక్కున్నారా..?

బాలీవుడ్ కింగ్ కాన్ అంటే అందరికీ గుర్తుకు వచ్చేది షారుఖ్ ఖాన్ మాత్రమే. అయితే అలాంటి ఈ హీరో వేలకోట్ల ఆస్తులకు అధిపతి.కానీ ఆయన ఈఎంఐ కట్టని పరిస్థితిలో కారు కోల్పోయారట.మరి అంత పెద్ద కోటీశ్వరుడు కారుకు ఈఎంఐ కట్టని పరిస్థితిలో ఎందుకు ఉన్నారు? కారు లాక్కోవలసిన దుస్థితి ఎందుకు వచ్చింది అనేది ఇప్పుడు చూద్దాం.షారుఖ్ ఖాన్ ఈఎంఐ కట్టక కారు లాక్కున్నది ఇప్పుడు కాదు ఆయన ఇండస్ట్రీలోకి వచ్చిన సమయంలో. అయితే షారుక్ ఖాన్ గురించి కొన్ని తెలియని విషయాలు చెప్పింది.ఒకప్పుడు షారుక్ ఖాన్ కి ముంబైలో సొంత ఇల్లు కూడా ఉండేది కాదు.అయితే ఈయన అప్పట్లో ఒక సెకండ్ హ్యాండ్ జిప్సి కారును ఈఎంఐలో కొనుక్కున్నారు.ఇక ఒక రోజు ఆ కారుకి ఈఎంఐ కట్టకపోవడంతో షూటింగ్ సెట్ లోనే లాక్కొని పోయారు. ఇక ఆ సమయంలో షారుక్ ఖాన్ చాలా బాధపడ్డారు.దాంతో నేను ఆయన దగ్గరికి వెళ్లి మీరు మీ కారు లాక్కున్నందుకు బాధపడకండి. భవిష్యత్తులో మీ దగ్గర ఎన్నో కార్లు ఉంటాయి అని చెప్పాను అంటూ జుహీ చావ్లా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-02/1719899965_juhi.jpg

న్యూస్ లైన్ డెస్క్: బాలీవుడ్ కింగ్ కాన్ అంటే అందరికీ గుర్తుకు వచ్చేది షారుఖ్ ఖాన్ మాత్రమే. బాలీవుడ్ లోని ఖాన్ త్రయంలో ఒకరిగా కొనసాగుతున్న ఈయన అట్లీ దర్శకత్వంలో వచ్చిన జవాన్ మూవీతో సౌత్ ప్రేక్షకులకు కూడా దగ్గరైపోయారు. అయితే అలాంటి ఈ హీరో వేలకోట్ల ఆస్తులకు అధిపతి.కానీ ఆయన ఈఎంఐ కట్టని పరిస్థితిలో కారు కోల్పోయారట.మరి అంత పెద్ద కోటీశ్వరుడు కారుకు ఈఎంఐ కట్టని పరిస్థితిలో ఎందుకు ఉన్నారు? కారు లాక్కోవలసిన దుస్థితి ఎందుకు వచ్చింది అనేది ఇప్పుడు చూద్దాం.

షారుఖ్ ఖాన్ ఈఎంఐ కట్టక కారు లాక్కున్నది ఇప్పుడు కాదు ఆయన ఇండస్ట్రీలోకి వచ్చిన సమయంలో. అయితే షారుక్ ఖాన్ గురించి కొన్ని తెలియని విషయాలు చెప్పింది బాలీవుడ్ నటి జూహి చావ్లా. ఎస్ ఆర్ కే జుహీ చావ్లా కాంబినేషన్లో ఎన్నో సినిమాలు వచ్చాయి. అలా ఈ ఇద్దరు మధ్య ఉన్న సాన్నిహిత్యంతో షారుఖ్ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఒకప్పుడు షారుక్ ఖాన్ కి ముంబైలో సొంత ఇల్లు కూడా ఉండేది కాదు. ఆయన జీరో నుండి స్టార్ స్టేటస్ అందుకున్నారు.అయితే ఈయన అప్పట్లో ఒక సెకండ్ హ్యాండ్ జిప్సి కారును ఈఎంఐలో కొనుక్కున్నారు.

ఇక ఒక రోజు ఆ కారుకి ఈఎంఐ కట్టకపోవడంతో షూటింగ్ సెట్ లోనే ఆయన కారుని ఇన్స్టాల్మెంట్ కట్టలేదని లాక్కొని పోయారు. ఇక ఆ సమయంలో షారుక్ ఖాన్ చాలా బాధపడ్డారు.దాంతో నేను ఆయన దగ్గరికి వెళ్లి మీరు మీ కారు లాక్కున్నందుకు బాధపడకండి. భవిష్యత్తులో మీ దగ్గర ఎన్నో కార్లు ఉంటాయి. మీరు కచ్చితంగా మంచి పొజిషన్లోకి వెళ్తారు అని చెప్పాను.ఇక ఆరోజు నేను చెప్పిన మాట ఇప్పుడు నిజమైంది.ఎందుకంటే ఇప్పుడు షారుఖ్ ఖాన్ గ్యారేజ్ లో ఎన్ని కార్లు ఉన్నాయో చెప్పనవసరం లేదు అంటూ జుహీ చావ్లా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది

newsline-whatsapp-channel
Tags : shahrukh-khan newslinetelugu bollywood- juhi-chawla jawan

Related Articles