Severity: Warning
Message: fopen(/var/cpanel/php/sessions/ea-php82/PHPSESSIDd90c024bf0e8a170723b9c0a370b37be): Failed to open stream: No space left on device
Filename: drivers/Session_files_driver.php
Line Number: 159
Backtrace:
File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 14
Function: __construct
File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once
Severity: Warning
Message: session_start(): Failed to read session data: user (path: /var/cpanel/php/sessions/ea-php82)
Filename: Session/Session.php
Line Number: 141
Backtrace:
File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 14
Function: __construct
File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once
Severity: Warning
Message: Cannot modify header information - headers already sent by (output started at /home3/newslbhu/newslinetelugu.com/system/core/Exceptions.php:272)
Filename: common/article_header.php
Line Number: 4
Backtrace:
File: /home3/newslbhu/newslinetelugu.com/application/views/common/article_header.php
Line: 4
Function: header
File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 56
Function: view

Line Number: 5
Backtrace:
File: /home3/newslbhu/newslinetelugu.com/application/views/common/article_header.php
Line: 5
Function: header
File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 56
Function: view
File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది.
న్యూస్ లైన్ డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. మాస్కోలో ‘ఫెస్టివల్ ఆఫ్ ఫ్యూచర్ పోర్టల్’లో ప్రసంగించేందుకు ఆహ్వానం అందింది. రష్యాలోని మాస్కోలో స్కోల్కోవో. స్టార్ట్ అప్ సంస్థ ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌లో పాల్గొన్ని ప్రసంగించాలంటూ కేటీఆర్‌కు ఆహ్వానం అందింది.
ఫ్యూచరిస్టిక్ అంశాల్లో భవిష్యత్‌లో ఉండే అవకాశాలు, వాటిని వినియోగించుకునే విధానాలపై 30 నిమిషాల పాటు మాట్లాడాలంటూ కేటీఆర్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించటం విశేషం. రష్యా ప్రభుత్వ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 5-7, 2024 వరకు ‘ఫెస్టివల్ ఆఫ్ ది ఫ్యూచర్ పోర్టల్ 2030-2050’లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్‌లో కేటీఆర్ ఎప్పుడు హాజరవుతారు అనే విషయం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.