తెలుగు సినిమా ఇండస్ట్రీలో అతి చిన్న వయసు హీరోయిన్లలో శ్రీలీలా కూడా ఒకరు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొద్ది కాలంలోనే స్టార్ హీరోయిన్ల లిస్టులో చేరిపోయింది. పెళ్లి సందడి అనే చిత్రం ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ అనతి కాలంలోనే ఇండస్ట్రీలో ఉండేటువంటి స్టార్ హీరోలు అందరితో తెరను పంచుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్ లో కూడా ఆఫర్లు అందుకుంటుంది.
న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అతి చిన్న వయసు హీరోయిన్లలో శ్రీలీలా కూడా ఒకరు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొద్ది కాలంలోనే స్టార్ హీరోయిన్ల లిస్టులో చేరిపోయింది. పెళ్లి సందడి అనే చిత్రం ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ అనతి కాలంలోనే ఇండస్ట్రీలో ఉండేటువంటి స్టార్ హీరోలు అందరితో తెరను పంచుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్ లో కూడా ఆఫర్లు అందుకుంటుంది.
ఇప్పటికే ఈమె శ్రీ చైతన్య లాంటి పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంది. అలాంటి ఈ ముద్దుగుమ్మ తాజాగా పాల ద్వారా సంరక్షణ ఉత్పత్తులను తయారు చేసే ఒక బ్రాండ్ కు అంబాసిడర్ గా ఎంపికైంది. న్యూడ్ తన హైగ్లేజర్ లైన్ కు బ్రాండ్ అంబాసిడర్ గా శ్రీలీలాను నియమించింది. ఆయనకు ఉన్నటువంటి పాపులారిటీతో దక్షిణ భారతదేశ మార్కెట్ లో బ్రాండ్ అమ్మకాలను పెంచుకోవచ్చని ఆశిస్తున్నది.
ఇదే తరుణంలో శ్రీలీలా మాట్లాడుతూ నా చర్మ సంరక్షణ కోసం వాటిని ఉపయోగిస్తారని, న్యూడ్ ఆవిష్కరణలు తీసుకురావడం సంతోషంగా ఉందని తెలియజేసింది. పెరుగు, ఇన్స్టాంట్ గ్లో మాస్క్, సన్ స్టాపబుల్ ఎస్పీఎఫ్ 45, 3ఇన్ 1 సన్ స్క్రీన్ లోషన్, అలాగే స్లీప్ ఆన్ ఇట్ ఓవర్ నైట్ గోటు మిల్క్ సికా మాస్క్ లాక్టిక్ యాసిడ్ వంటి న్యూడ్ ఉత్పత్తులు ఈమెకు ఎంతో ఇష్టమట. ఈ ఉత్పత్తుల గురించి సౌత్ సీఈవో ప్రశాంత్ పొట్లూరి మాట్లాడుతూ న్యూడ్ స్క్రీన్ ప్రొడక్ట్స్ ప్రచారకర్తగా శ్రీ లీలా మాతో చేతులు కలపడం ఆనందంగా ఉందని అన్నారు.