Sreemukhi:బ్లాక్ డ్రెస్ లో మత్తెక్కించే అందాలు.!

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్నటువంటి యంగ్ యాంకర్స్ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది శ్రీముఖి మాత్రమే. ఎలాంటి ప్రోగ్రామ్ అయినా తనదైన స్టైల్ లో మాట్లాడుతూ హాట్ అందాలను ప్రదర్శిస్తూ


Published Jul 27, 2024 09:00:24 AM
postImages/2024-07-27/1722087661_mukti1.jpg

న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్నటువంటి యంగ్ యాంకర్స్ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది శ్రీముఖి మాత్రమే. ఎలాంటి ప్రోగ్రామ్ అయినా తనదైన స్టైల్ లో మాట్లాడుతూ హాట్ అందాలను ప్రదర్శిస్తూ  ప్రేక్షకులను గుక్క తిప్పుకోకుండా చేయడంలో  శ్రీముఖి ముందుంటుంది. శ్రీముఖి  కేవలం యాంకర్ గానే కాకుండా పలు చిత్రాల్లో కూడా నటిస్తూ దూసుకుపోతోంది.

అంతేకాదు సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన హాట్ వీడియోలను, ఫోటోలను ఇతర విషయాలను షేర్ చేస్తూ ఉంటుంది. అలాంటి ఈ ముద్దుగుమ్మ పటాస్ అనే షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై ఒక్కో మెట్టెక్కుతూ స్టార్  యాంకర్ గా మారిపోయిందని చెప్పవచ్చు.  

ఈమెకు సంబంధించిన ఏ ఫోటో అయినా సోషల్ మీడియాలోకి వస్తే చాలు అది విపరీతంగా వైరల్ అవుతుంది. ఈ విధంగా తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈమె   తాజాగా బ్లాక్ డ్రెస్ లో  తన హాట్ అందాలను బయటపెడుతూ  యూత్ కు చల్లదనంలోనే చెమటలు పట్టేలా చేస్తోంది. తన అందాలను చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవ్వడంతో నెటిజన్స్ రకరకాల కామెంట్లు పెడుతున్నారు.

newsline-whatsapp-channel
Tags : news-line anchor sreemukti hot-looks patas-show

Related Articles