ఇండస్ట్రీలో రాణించాలంటే నటన టాలెంట్ ఉంటే సరిపోదు. అందంతో పాటుగా ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి అంటారు. ఇండస్ట్రీకి ఎంతోమంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కొంతమందికి వచ్చిన కొద్ది రోజుల్లోనే స్టార్డం వస్తుంది మరి కొంతమందికి సంవత్సరాలు గడిచిన స్టార్డం సంపాదించుకోలేక పోతారు. ఇక ఇండస్ట్రీలోకి అమ్మాయిలు రావాలంటే వారికి తప్పకుండా అందచందాలు ఉండాల్సిందే. వారిని సినిమాల్లో లేదా సీరియల్స్ లో సెలెక్ట్ చేయాలంటే తప్పకుండా బాడీలోని అన్ని రకాల పార్ట్స్ పద్ధతిలో ఉండాలి.
న్యూస్ లైన్ డెస్క్: ఇండస్ట్రీలో రాణించాలంటే నటన టాలెంట్ ఉంటే సరిపోదు. అందంతో పాటుగా ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి అంటారు. ఇండస్ట్రీకి ఎంతోమంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కొంతమందికి వచ్చిన కొద్ది రోజుల్లోనే స్టార్డం వస్తుంది మరి కొంతమందికి సంవత్సరాలు గడిచిన స్టార్డం సంపాదించుకోలేక పోతారు. ఇక ఇండస్ట్రీలోకి అమ్మాయిలు రావాలంటే వారికి తప్పకుండా అందచందాలు ఉండాల్సిందే. వారిని సినిమాల్లో లేదా సీరియల్స్ లో సెలెక్ట్ చేయాలంటే తప్పకుండా బాడీలోని అన్ని రకాల పార్ట్స్ పద్ధతిలో ఉండాలి.
https://www.instagram.com/p/C3coQYovOsk/?igsh=MTZhZGJyZGhkY3Y3Ng==
అలా ఉంటేనే ఓకే చేస్తారు లేదంటే రాణించడం కష్టమే. అలా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినటువంటి బిగ్బాస్ బ్యూటీ కూడా మొదట్లో అవి చిన్నగా ఉన్నాయని అనేక ఇబ్బందులు పడిందట. ఆడిషన్స్ కి వెళ్తే అవి చాలా చిన్నగా ఉన్నాయి సెట్ చేసుకోవాలని చెప్పేవారట. ఇంతకీ ఆమె ఎవరయ్యా అంటే నటి శ్రీ సత్య. బుల్లితెరపై తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుతో దూసుకుపోతోంది. బిగ్ బాస్ లో అడుగుపెట్టి మంచి క్రేజ్ సంపాదించింది. అలాంటి ఈ ముద్దుగుమ్మ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు చాలా చిత్రాల్లో ఆఫర్లు వచ్చి చేజారిపోయాయని చెప్పింది.
దీనికి ప్రధాన కారణం నేను సీరియల్ చేస్తున్నానని కొంతమంది ఆఫర్లు ఇవ్వడం లేదని అన్నది. అంతే కాదు కొంతమంది నేను సినిమా ఆడిషన్స్ కి వెళ్తే నా పెదవులు చాలా చిన్నగా ఉన్నాయని చిన్నపిల్లలా కనిపిస్తున్నారని రిజెక్టు చేశారట. దీంతో నా పెదవులకు నేను సర్జరీ చేయించుకున్నాను. ఆ తర్వాత కొంతమంది నన్ను చాలా చండాలంగా ఉన్నావ్ అంటూ ట్రోల్స్ చేశారు. కానీ ఇండస్ట్రీలో ఉండే వారు మాత్రం ఆఫర్లు ఇస్తున్నారు. ఈ విధంగా సీరియల్స్ లో మంచి క్రేజ్ తో దూసుకుపోతోంది. అలాంటి శ్రీ సత్య ఈ మధ్యకాలంలో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన ఎదుర్కొన్న సమస్యల గురించి తెలియజేసింది.