Taapsee:తాప్సి రొమా*న్స్ తట్టుకోలేం..మరి ఇంత బో*ల్డ్ లుక్ ఏంటమ్మా.!

తాప్సి  ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన హీరోయిన్. మంచు మనోజ్ హీరోగా తాప్సి హీరోయిన్ గా  వచ్చినటువంటి "ఝుమ్మంది నాదం" చిత్రం ద్వారా  ఇండస్ట్రీకి పరిచయమైంది. ఈ సినిమా తర్వాత ఆమె ఎన్నో చిత్రాల్లో నటించింది.  కానీ చాలా చిత్రాలు అందులో ఫ్లాప్ అవ్వడంతో ఇక్కడి నుంచి ప్లేట్ ఫిరాయించి మళ్లీ బాలీవుడ్ లోకి వెళ్లిపోయింది. అలాంటి తాప్సి బాలీవుడ్ లో  వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. కేవలం సినిమాలే కాకుండా ఓటీటీ చిత్రాల్లో కూడా నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటుంది.


Published Jul 26, 2024 03:10:45 AM
postImages/2024-07-26//1721978775_tapsee.jpg

న్యూస్ లైన్ డెస్క్: తాప్సి  ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన హీరోయిన్. మంచు మనోజ్ హీరోగా తాప్సి హీరోయిన్ గా  వచ్చినటువంటి "ఝుమ్మంది నాదం" చిత్రం ద్వారా  ఇండస్ట్రీకి పరిచయమైంది. ఈ సినిమా తర్వాత ఆమె ఎన్నో చిత్రాల్లో నటించింది.  కానీ చాలా చిత్రాలు అందులో ఫ్లాప్ అవ్వడంతో ఇక్కడి నుంచి ప్లేట్ ఫిరాయించి మళ్లీ బాలీవుడ్ లోకి వెళ్లిపోయింది. అలాంటి తాప్సి బాలీవుడ్ లో  వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. కేవలం సినిమాలే కాకుండా ఓటీటీ చిత్రాల్లో కూడా నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటుంది.

తాప్సీ తాజాగా నటించినటువంటి ఓటీటీ వెబ్ సిరీస్  'హసీన్ దిల్ రుబా' అనే చిత్రంలో నటించింది. ఇందులో తాప్సీ మరియు విక్రాంత్ మసి నటించారు. అయితే గత మూడు సంవత్సరాల కిందట  ఓటీటీలో రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ మూవీ సీక్వెల్ వస్తోంది. " ఫిర్ అయి అసిన్ దిల్ రుబా" అనే పేరుతో  మన ముందుకు వస్తోంది. అయితే ఈ వెబ్ సిరీస్ కథ విషయానికొస్తే  ట్రైయాంగిల్ లవ్ స్టోరీ తో తాప్సి చాలా బోల్డ్ లుక్ లో కనిపిస్తుందని తెలుస్తోంది. ఆమె రొమాన్స్ సన్నివేశాలు యూత్ కు మత్తెక్కిస్తాయి.  ఈ మూవీకి సంబంధించి జూలై 25వ తేదీన చిత్ర యూనిట్ ట్రైలర్ విడుదల చేశారు. పార్ట్ 1 ఓటిటి ఎక్కడ పూర్తయిపోయిందో అక్కడి నుంచి రెండో భాగం ట్రైలర్ స్టార్ట్ అయింది.

 ట్రైలర్ లో చూస్తే మాత్రం తాప్సీ తన హాట్ రొమాన్స్ సన్నివేశాలతో పిచ్చెక్కిస్తోంది. ఈ సీక్వెల్లో తాప్సికి  ఒక కొత్త బాయ్ ఫ్రెండ్ పరిచయం అవుతాడు. అతనితో చనువు పెరిగిపోయి రొమాన్స్ కు దారితీస్తుంది. ఇద్దరు విపరీతమైన రొమాన్స్ లో మునిగి తేలుతారు. ఈ సీన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. అయితే ఈ మూవీ ఆగస్టు 9 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవ్వనుంది.  దీంతో చిత్ర యూనిట్ వారు జోరుగా ప్రమోషన్స్  ట్రైలర్లు, పోస్టర్లు రిలీజ్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. చూడాలి ఇది ఓటిటిలో ఎంతటి ఆదరణ పొందుతుంది అనేది  ముందు ముందు తెలుస్తుంది.

newsline-whatsapp-channel
Tags : news-line ott-movies vikranth-masse taapsee hassin-dil-ruba net-flex

Related Articles