పై ఫోటోలోని పాప దక్షిణాదిలోనే స్టార్ బ్యూటీ.. గుర్తుపట్టండి!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్నారు. కానీ వీరందరిలో కెల్లా చాలా స్పెషల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నారు హీరోయిన్ సాయి పల్లవి. డ్యాన్సర్ గా కెరియర్ స్టార్ట్ చేసిన ఈ అమ్మడు  ఫిదా సినిమాతో  హీరోయిన్ గా తన మార్కు నటన చూపించింది. తెలుగు, తమిళ, హిందీ ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. అలాంటి సాయి పల్లవి ఇప్పటివరకు ఎక్స్పోజింగ్ పాత్రలు చేయలేదు. వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. అలాంటి ఈ ముద్దుగుమ్మ తాజాగా  తన తండ్రి పుట్టినరోజు సందర్భంగా  చిన్నప్పుడు తన తండ్రితో దిగినటువంటి తన చిన్ననాటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.  ప్రస్తుతం ఈ ఫోటోలు చూసిన నేటిజన్స్ సాయిపల్లవి ఎంత క్యూట్ గా ఉందో చూడండి అంటూ కామెంట్లు పెడుతున్నారు.


Published Jul 15, 2024 10:00:10 AM
postImages/2024-07-15/1721044932_sai.jpg

న్యూస్ లైన్ డెస్క్:తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్నారు. కానీ వీరందరిలో కెల్లా చాలా స్పెషల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నారు హీరోయిన్ సాయి పల్లవి. డ్యాన్సర్ గా కెరియర్ స్టార్ట్ చేసిన ఈ అమ్మడు  ఫిదా సినిమాతో  హీరోయిన్ గా తన మార్కు నటన చూపించింది. తమిళనాడులోని ఒక గిరిజన తెగలో పుట్టిన ఈ ముద్దుగుమ్మ  చిన్నతనం నుంచే డాన్స్ అంటే ఇష్టపడేది.

తెలుగులో నిర్వహించినటువంటి డీ ప్రోగ్రాంలో పాల్గొని  ఆ తర్వాత కొన్నాళ్లకు చదువుపై దృష్టి పెట్టింది. అలా ఎంబిబిఎస్ పూర్తి చేసిన ఈ అమ్మడు ఓవైపు చదువుకుంటూనే, మరోవైపు సినిమాల్లో కూడా సక్సెస్ అయింది.  తెలుగు, తమిళ, హిందీ ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.

అలాంటి సాయి పల్లవి ఇప్పటివరకు ఎక్స్పోజింగ్ పాత్రలు చేయలేదు. వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. అలాంటి ఈ ముద్దుగుమ్మ తాజాగా  తన తండ్రి పుట్టినరోజు సందర్భంగా  చిన్నప్పుడు తన తండ్రితో దిగినటువంటి తన చిన్ననాటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

 ప్రస్తుతం ఈ ఫోటోలు చూసిన నేటిజన్స్ సాయిపల్లవి ఎంత క్యూట్ గా ఉందో చూడండి అంటూ కామెంట్లు పెడుతున్నారు. అంతే కాకుండా ఈ అమ్మడు ప్రస్తుతం రామాయణం, తండేల్ లాంటి పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తోంది. ఈ చిత్రాల ద్వారా నేషనల్ హీరోయిన్ గా మారిపోయే అవకాశం కనిపిస్తోంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sai Pallavi (@saipallavi.senthamarai)

newsline-whatsapp-channel
Tags : newslinetelugu tandel sai-pallavi bollywood-ramayan premam

Related Articles