Movies:ఇండియాలోనే మోస్ట్ పాపులర్ చిత్రాలివే.. 'కల్కి' ఏ స్థానంలో ఉందంటే.?

ఇండియాలో ప్రముఖ మూవీ రేటింగ్ సంస్థ ఐఎండిఏబీ ప్రతి ఏడాది మోస్ట్ పాపులర్ చిత్రాలను తెలియజేస్తూ ఉంటుంది.  అలా ఈ ఏడాది ఇండియాలో అత్యంత  పాపులారిటీ పొందినటువంటి ఇండియన్ చిత్రాలలో కొన్ని చిత్రాలు వచ్చాయి. ఐఎండిబి ప్రకారం 2024లో అత్యంత ప్రజాదరణ పొందిన ఇండియన్ చిత్రాలలో ముఖ్యంగా కల్కి సినిమా  మొదటి స్థానంలో ఉంది.  అంతేకాకుండా రిలీజ్ కు సిద్ధంగా ఉన్న చిత్రాల గురించి చూస్తే పుష్ప2 చిత్రం మొదటి స్థానంలో నిలిచింది.


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-24/1721789242_kalki.jpg

న్యూస్ లైన్ డెస్క్: ఇండియాలో ప్రముఖ మూవీ రేటింగ్ సంస్థ ఐఎండిఏబీ ప్రతి ఏడాది మోస్ట్ పాపులర్ చిత్రాలను తెలియజేస్తూ ఉంటుంది.  అలా ఈ ఏడాది ఇండియాలో అత్యంత  పాపులారిటీ పొందినటువంటి ఇండియన్ చిత్రాలలో కొన్ని చిత్రాలు వచ్చాయి. ఐఎండిబి ప్రకారం 2024లో అత్యంత ప్రజాదరణ పొందిన ఇండియన్ చిత్రాలలో ముఖ్యంగా కల్కి సినిమా  మొదటి స్థానంలో ఉంది.

 అంతేకాకుండా రిలీజ్ కు సిద్ధంగా ఉన్న చిత్రాల గురించి చూస్తే పుష్ప2 చిత్రం మొదటి స్థానంలో నిలిచింది. ఇక ఇవే కాకుండా మంజుమల్ బాయ్స్, ఫైటర్, హనుమాన్, సైతాన్, లపాటా లేడీస్, ఆర్టికల్ 370, ప్రేమలు, ఆవేశం, ముంజియా, చిత్రాలు మోస్ట్ పాపులర్ చిత్రాలుగా పేరుపొందాయి.  

ఇండియన్స్ ఎదురు చూస్తున్నటువంటి మోస్ట్ ఎదురుచూపుల చిత్రాల విషయానికి వస్తే పుష్ప2 సినిమా  మొదటి స్థానంలో నిలిచింది.  ఆ తర్వాత దేవరా, వెల్కమ్ టు ద జంగిల్, ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్, కంగువా, సింగం అగైన్, బోల్ బులాయ3, తంగాలణ్, అరౌణ్ మెన్ కహాన్ దుంత, స్ట్రీ2 చిత్రాలు ఎక్కువగా ఎదురు చూసే చిత్రాలలో టాప్ 10 లో నిలిచాయి.

 

newsline-whatsapp-channel
Tags : kalki-2898-ad newslinetelugu devara salar-2 pushpa2 manjummal-boys

Related Articles