A PHP Error was encountered

Severity: Warning

Message: fopen(/var/cpanel/php/sessions/ea-php82/PHPSESSID5d2efb07ead40d3e90b30cd6d3203b44): Failed to open stream: No space left on device

Filename: drivers/Session_files_driver.php

Line Number: 159

Backtrace:

File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 14
Function: __construct

File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once

A PHP Error was encountered

Severity: Warning

Message: session_start(): Failed to read session data: user (path: /var/cpanel/php/sessions/ea-php82)

Filename: Session/Session.php

Line Number: 141

Backtrace:

File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 14
Function: __construct

File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once

A PHP Error was encountered

Severity: Warning

Message: Cannot modify header information - headers already sent by (output started at /home3/newslbhu/newslinetelugu.com/system/core/Exceptions.php:272)

Filename: common/article_header.php

Line Number: 4

Backtrace:

File: /home3/newslbhu/newslinetelugu.com/application/views/common/article_header.php
Line: 4
Function: header

File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 56
Function: view

Line Number: 5

Backtrace:

File: /home3/newslbhu/newslinetelugu.com/application/views/common/article_header.php
Line: 5
Function: header

File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 56
Function: view

File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once

ఈ క్యూట్ పాప.. ఇండస్ట్రీలో హాట్ హీరోయిన్.గుర్తుపట్టండి.! | This cute baby.. Hot heroine in the industry. Remember.! - Newsline Telugu

ఈ క్యూట్ పాప.. ఇండస్ట్రీలో హాట్ హీరోయిన్.గుర్తుపట్టండి.!

ఈ మధ్యకాలంలో ఏ ఇండస్ట్రీలో చూసిన చాలామంది స్టార్ హీరో, హీరోయిన్స్  సంబంధించినటువంటి చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ చిన్ననాటి ఫోటోలను

Published Aug 25, 2024 02:47:12 AM
postImages/2024-08-25/1724569391_nehashetty.jpg

న్యూస్ లైన్ డెస్క్: ఈ మధ్యకాలంలో ఏ ఇండస్ట్రీలో చూసిన చాలామంది స్టార్ హీరో, హీరోయిన్స్  సంబంధించినటువంటి చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ చిన్ననాటి ఫోటోలను చూసి ఇప్పుడు వారు ఉన్న పొజిషన్ చూస్తే మాత్రం తప్పక షాక్ అవ్వాల్సిందే. పైన ఫోటోలో ఉన్నటువంటి ఆ చిన్న పాప ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్. తన హాట్ అందాలతో కుర్రకారుకు మత్తెక్కిస్తుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు ఆ వివరాలు ఏంటో చూద్దాం.

పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చినటువంటి మెహబూబా చిత్రంలో నటించింది నేహా శెట్టి.  ఆ తర్వాత డీజే టిల్లు సినిమాలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్రంలో రాధికా పాత్ర ఇప్పటికీ మనం మర్చిపోలేం. అలాంటి ఈమె  వచ్చిన 'గల్లీ రౌడీ' ఫెయిల్ అయింది.  ఆ తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంలో అతిధి పాత్రలో చేసింది. అద్భుతమైన హిట్ ఇచ్చింది డీజే టిల్లు మాత్రమే.

ఈ చిత్రంతో రాధిక అనే పేరు ఎక్కడికో వెళ్లిపోయింది. ఆ తర్వాత కార్తికేయ సరసన బెదురులంక కిరణ్ అబ్బవరం సరసన రూల్స్ రంజాన్ చిత్రాల్లో కూడా నటించింది. సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న ఈమె  విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన గ్యాంగ్స్ అఫ్  గోదావరి చిత్రంలో కూడా నటించింది. ఈ విధంగా ఒక ఊపు మీదున్న నేహా శెట్టి సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గానే ఉంటుంది. తనకు సంబంధించిన  హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియా విపరీతంగా వైరలవుతున్నాయి.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu childhood kiran-abbavaram neha-shetty dj-tillu

Related Articles