గ్రాము బంగారం ధర ప్రస్తుతం 7,001గా ఉంది. మరోవైపు 24క్యారెట్ల బంగారం ధర కూడా రూ. 10 పెరిగింది. రూ. 76,370గా కొనసాగుతోంది. గ్రాము బంగారం ధర ఇప్పుడు 7637 రూపాయిలుగా నడుస్తుంది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: గత నాలుగు రోజుల నుంచి బంగారం పెరగడమే కాని పది రూపాయిలు కూడా తగ్గలేదు . ఈ రోజు కూడా మరో 10 రూపాయిలు పెరిగింది. నిన్న గ్రాము మీద 100 పెరిగితే ఈ రోజు 10 గ్రాముల మీద 100 పెరిగింది. ప్రస్తుతం రూ. 7,0,100గా ఉంది. గ్రాము బంగారం ధర ప్రస్తుతం 7,001గా ఉంది. మరోవైపు 24క్యారెట్ల బంగారం ధర కూడా రూ. 10 పెరిగింది. రూ. 76,370గా కొనసాగుతోంది. గ్రాము బంగారం ధర ఇప్పుడు 7637 రూపాయిలుగా నడుస్తుంది.
* దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 70,160గాను, 24క్యారెట్ల బంగారం ధరరూ. 76,520గా ఉంది.
*కోల్ కతా, ముంబై, పుణె, కేరళలోనూ ఇవే ధరలు ఉన్నాయి.
*హైదరాబాద్ లో ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 70,010గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 76,370గా నమోదు అయ్యింది. విజయవాడలో కూడా ఇవే ధరలు ఉన్నాయి.
*విశాఖపట్నంలోనూ ఇవే ధరలు ఉన్నాయి. దాదాపు గా భారత్ అంతా ఇవే రేట్లు నమోదవుతున్నాయి.
ఇక వెండి ధరల విషయానికి వస్తే..దేశంలో వెండి ధరలు బుధవారం స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం 100 గ్రాముల వెండి ధర రూ. 9280గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 100 తగ్గింది. రూ. 92,800వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర దాదాపు 97 వేల 700 దగ్గర అమ్ముడవుతుంది.మార్కెట్ అంచనాల ప్రకారం మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు